ఈ పుస్తకము ఏడు భాగాలుగా విభజించడం జరిగింది. అవి :-
1. శ్రీ విద్యేశ్వర సంహిత
2. రుద్ర సంహిత
3. శతరుద్ర సంహిత
4. కోటిరుద్ర సంహిత
5. ఉమా సంహిత
6. కైలాస సంహిత
7. వాయువీయ సంహిత
ఈ ఏడు సంహితాలలో శివుని ఎనభై ఎనిమిది అవతారములు, వాటికి సంబంధించిన కథలు కలవు. ఆ కథలన్నింటికి మూలసూత్ర మొక్కటియే. శివ తత్వమును అందరకు ఆనందమూలక౦దమని నిరూపించుటయే. కథ రుచి కొరకు. తత్వము ఆత్మోద్దరణము కొరకు. ఈరెండిటి సమ్మేళనముతో ప్రతి మనుజుడును, వరమాత్మాభిముఖముగా ప్రయాణించి పరమానందము పొందుట పురాణ కర్త ఆశించిన మహాఫలము.
- శరశర్మ
ఈ పుస్తకము ఏడు భాగాలుగా విభజించడం జరిగింది. అవి :- 1. శ్రీ విద్యేశ్వర సంహిత 2. రుద్ర సంహిత 3. శతరుద్ర సంహిత 4. కోటిరుద్ర సంహిత 5. ఉమా సంహిత 6. కైలాస సంహిత 7. వాయువీయ సంహిత ఈ ఏడు సంహితాలలో శివుని ఎనభై ఎనిమిది అవతారములు, వాటికి సంబంధించిన కథలు కలవు. ఆ కథలన్నింటికి మూలసూత్ర మొక్కటియే. శివ తత్వమును అందరకు ఆనందమూలక౦దమని నిరూపించుటయే. కథ రుచి కొరకు. తత్వము ఆత్మోద్దరణము కొరకు. ఈరెండిటి సమ్మేళనముతో ప్రతి మనుజుడును, వరమాత్మాభిముఖముగా ప్రయాణించి పరమానందము పొందుట పురాణ కర్త ఆశించిన మహాఫలము. - శరశర్మ© 2017,www.logili.com All Rights Reserved.