ఈ దీపావళిరోజున ధనలక్ష్మి పూజ చేయడం మన దేశంలో ఆచారం. దీపావళినాడు సాయంకాలం రూపాయల నాణాలు కుప్పలుగా పోసి, వెండితో గాని, ఇత్తడితో గాని లక్ష్మీ విగ్రహం చేయించి షోడశోపచారాలతో పూజలు చేస్తారు. మార్వాడీలు, వర్తకులు ధనలక్ష్మి పూజ వైభవంగా చేసి హల్వా, మిఠాయిలు, అరటి పళ్ళు రకరకాల తీపి వంటకాలు చేసి అందరికి పంచి పెడతారు. దీపావళి పూజకు కావలసిన పూజా వస్తువులు దీపావళి పూజ విధానము గూర్చి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
"కైలసగౌరి వ్రతము" ఈ నోమును స్త్రీలు శివాలయము నందు పార్వతి దేవి సన్నిదిని కానీ ఇంటి వద్ద కానీ పవిత్ర నది తిరమందు కానీ ఆచరించవచ్చును. మంగళ శుక్రవారములు గాక మిగిలిన వారములందును శుభతిథులందును శున్య మాసములు, ఉన్న మాసములు గాక మిగిలిన మాసములందు చేసికొనవచ్చును. ఈ నోము నోచిన స్త్రీలు దేవి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యమును, భర్త అనురాగము పొంది సుగుణ సంపత్తితో గూడిన సంతానమును పొంది, సమస్త భోగ భాగ్యములను అనుభవించుచు ఆనందమయ జీవితము గడుపుదురు.
చేటల నోము ఈ నోము పుట్టినింటిలోని స్త్రీలు, మేట్టినింటిలోని స్త్రీలు ఎవ్వరును గర్భవతులు కానీ సమయములో పెళ్లి అయిన సంవత్సరము కాకుండా 3 వ సంవత్సరంలో మూడములు లేకుండా శున్యమాసములు గాకుండా, మంగళ శుక్రవారము గాకుండా ఒక శుభ దినమున చేయుదురు.
ఇది నాలుగు పుస్తకాల బుక్ సెట్ --బ్రహ్మశ్రీ వారణాసి సత్యనారాయణ.
ఈ దీపావళిరోజున ధనలక్ష్మి పూజ చేయడం మన దేశంలో ఆచారం. దీపావళినాడు సాయంకాలం రూపాయల నాణాలు కుప్పలుగా పోసి, వెండితో గాని, ఇత్తడితో గాని లక్ష్మీ విగ్రహం చేయించి షోడశోపచారాలతో పూజలు చేస్తారు. మార్వాడీలు, వర్తకులు ధనలక్ష్మి పూజ వైభవంగా చేసి హల్వా, మిఠాయిలు, అరటి పళ్ళు రకరకాల తీపి వంటకాలు చేసి అందరికి పంచి పెడతారు. దీపావళి పూజకు కావలసిన పూజా వస్తువులు దీపావళి పూజ విధానము గూర్చి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. "కైలసగౌరి వ్రతము" ఈ నోమును స్త్రీలు శివాలయము నందు పార్వతి దేవి సన్నిదిని కానీ ఇంటి వద్ద కానీ పవిత్ర నది తిరమందు కానీ ఆచరించవచ్చును. మంగళ శుక్రవారములు గాక మిగిలిన వారములందును శుభతిథులందును శున్య మాసములు, ఉన్న మాసములు గాక మిగిలిన మాసములందు చేసికొనవచ్చును. ఈ నోము నోచిన స్త్రీలు దేవి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యమును, భర్త అనురాగము పొంది సుగుణ సంపత్తితో గూడిన సంతానమును పొంది, సమస్త భోగ భాగ్యములను అనుభవించుచు ఆనందమయ జీవితము గడుపుదురు. చేటల నోము ఈ నోము పుట్టినింటిలోని స్త్రీలు, మేట్టినింటిలోని స్త్రీలు ఎవ్వరును గర్భవతులు కానీ సమయములో పెళ్లి అయిన సంవత్సరము కాకుండా 3 వ సంవత్సరంలో మూడములు లేకుండా శున్యమాసములు గాకుండా, మంగళ శుక్రవారము గాకుండా ఒక శుభ దినమున చేయుదురు. ఇది నాలుగు పుస్తకాల బుక్ సెట్ --బ్రహ్మశ్రీ వారణాసి సత్యనారాయణ.© 2017,www.logili.com All Rights Reserved.