పండిత పామరులను రంజింపజేసేది పాట. పద్యం తెలుగువాడి సొంతం. కాని పాట ప్రపంచానికంతటికీ సొంతమైంది. పాటకు ఎల్లలు లేవు. చీకటిలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు గట్టిగా పాటలు పడతారు కొందరు. అది భయం పోవడానికైనా కావచ్చు. భగవంతుడు తోడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవడానికైనా కావచ్చు. మన ఇళ్ళలో శుభకార్యాలకు పాటరూపంలోనే దైవప్రార్థన చేస్తాం.
ఈ సంకలనం ఒక ముత్యాల హారం! ఓ పగడాల దండ! ఓ రుద్రాక్ష మాల! ప్రసిద్ధ రచయితలు, స్వరకర్తలు, గాయకులు సమ్మెలన పరచిన పాటలను తాను ఆస్వాదించి మనకందిస్తున్న 'అపర శబరుడు' మన నారాయణ. వంటలో కమ్మదనం, వడ్డించే వాళ్ళలో అమ్మతనం ఉన్నప్పుడు తెలుస్తుంది. స్థల విశేషాలు, దేవస్థానాలను, పాటలకు కలిపి 'ప్రసాదం' గా భక్తులకు, సాహిత్య సంగీత ప్రియులకు అందిస్తున్న రచయిత. జె పి పబ్లిషర్స్ వారు ఎంతో పుణ్యం మూటకట్టుకున్నారు. ఆ మూట అక్షయ మవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. శుభం భూయాత్!
- పోలాప్రగడ జనార్ధనరావు
పండిత పామరులను రంజింపజేసేది పాట. పద్యం తెలుగువాడి సొంతం. కాని పాట ప్రపంచానికంతటికీ సొంతమైంది. పాటకు ఎల్లలు లేవు. చీకటిలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు గట్టిగా పాటలు పడతారు కొందరు. అది భయం పోవడానికైనా కావచ్చు. భగవంతుడు తోడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవడానికైనా కావచ్చు. మన ఇళ్ళలో శుభకార్యాలకు పాటరూపంలోనే దైవప్రార్థన చేస్తాం. ఈ సంకలనం ఒక ముత్యాల హారం! ఓ పగడాల దండ! ఓ రుద్రాక్ష మాల! ప్రసిద్ధ రచయితలు, స్వరకర్తలు, గాయకులు సమ్మెలన పరచిన పాటలను తాను ఆస్వాదించి మనకందిస్తున్న 'అపర శబరుడు' మన నారాయణ. వంటలో కమ్మదనం, వడ్డించే వాళ్ళలో అమ్మతనం ఉన్నప్పుడు తెలుస్తుంది. స్థల విశేషాలు, దేవస్థానాలను, పాటలకు కలిపి 'ప్రసాదం' గా భక్తులకు, సాహిత్య సంగీత ప్రియులకు అందిస్తున్న రచయిత. జె పి పబ్లిషర్స్ వారు ఎంతో పుణ్యం మూటకట్టుకున్నారు. ఆ మూట అక్షయ మవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. శుభం భూయాత్! - పోలాప్రగడ జనార్ధనరావు© 2017,www.logili.com All Rights Reserved.