భస్మోద్ధూళీతుడై, గజచర్మాంబరధారియై, హిమ శిఖరంపై చేత కపాలంతో విరాగియై, శునక సంగతుడై ఐహిక ప్రపంచాన్ని అనాశక్తితో ధ్వంసం చేస్తున్న ఆ దైవం నిరంతర జగారుకుడిగా ఉండేలా చూస్తోంది దేవి ఆయనే మహాశివుడు! పరమేశ్వరుడు! శివ మహిమాన్విత గాథలు, చిహ్నాలు సంప్రదాయాల్లో మన పూర్వికులు అనేక మర్మాల్ని నిక్షిప్తం చేశారు. వాటిలో ఈ పుస్తకం సప్త మర్మాల్ని ఆవిష్కరిస్తోంది.
ఇందులో..........
లింగేశ్వర రహస్యం
భైరవ రహస్యం
శంకర రహస్యం
భోలే నాథ్ రహస్యం
గణేశ రహస్యం
మురుగన్ రహస్యం
నటరాజ రహస్యం.........వాటి గురించి అద్భుత విషయాలను వివరించడం జరిగింది.
-దేవదత్త పట్నాయక్.
భస్మోద్ధూళీతుడై, గజచర్మాంబరధారియై, హిమ శిఖరంపై చేత కపాలంతో విరాగియై, శునక సంగతుడై ఐహిక ప్రపంచాన్ని అనాశక్తితో ధ్వంసం చేస్తున్న ఆ దైవం నిరంతర జగారుకుడిగా ఉండేలా చూస్తోంది దేవి ఆయనే మహాశివుడు! పరమేశ్వరుడు! శివ మహిమాన్విత గాథలు, చిహ్నాలు సంప్రదాయాల్లో మన పూర్వికులు అనేక మర్మాల్ని నిక్షిప్తం చేశారు. వాటిలో ఈ పుస్తకం సప్త మర్మాల్ని ఆవిష్కరిస్తోంది. ఇందులో.......... లింగేశ్వర రహస్యం భైరవ రహస్యం శంకర రహస్యం భోలే నాథ్ రహస్యం గణేశ రహస్యం మురుగన్ రహస్యం నటరాజ రహస్యం.........వాటి గురించి అద్భుత విషయాలను వివరించడం జరిగింది. -దేవదత్త పట్నాయక్.
© 2017,www.logili.com All Rights Reserved.