సత్యనారాయణ చౌదరిగారి దృష్టిలో, నార్లగారిలాగా వాల్మీకి రామాయణం వేరు, ప్రక్షిప్తాలు వేరు. నార్లగారి విమర్శలో స్పష్టంగా నాస్తికత్వం కనిపిస్తుంది. ప్రక్షిప్తాలవల్లనే కథాగమనం అక్కడక్కడా దెబ్బతిన్నది సత్యనారాయణ చౌదరిగారంటారు. తన రచనకు వాల్మీకి రామాయణమే మూలాదారమని ఆయన చెప్పుకున్నారు. ఈనాటి రామాయణ "కాలక్షేపకులకూ", దాన్ని విశ్వసించి ఆ రాజ్యస్థాపనకు "కంకణం" కట్టుకున్నవారూ, ఇందులోని సంస్కృత శ్లోకాలనూ, వాటి అర్థాలనూ శ్రద్ధగా పరిశీలిస్తే రామరాజ్యంలోని లోపాలేమిటో స్పష్టమవుతాయి. రచయిత ఎంతో శ్రమించి ఎంతో శ్రమించి రాసిన ఈ పుస్తకాన్ని కూడా విశాలాంధ్ర పాఠకులు, ప్రత్యేకించి హేతువాదులు తప్పక ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం.
సత్యనారాయణ చౌదరిగారి దృష్టిలో, నార్లగారిలాగా వాల్మీకి రామాయణం వేరు, ప్రక్షిప్తాలు వేరు. నార్లగారి విమర్శలో స్పష్టంగా నాస్తికత్వం కనిపిస్తుంది. ప్రక్షిప్తాలవల్లనే కథాగమనం అక్కడక్కడా దెబ్బతిన్నది సత్యనారాయణ చౌదరిగారంటారు. తన రచనకు వాల్మీకి రామాయణమే మూలాదారమని ఆయన చెప్పుకున్నారు. ఈనాటి రామాయణ "కాలక్షేపకులకూ", దాన్ని విశ్వసించి ఆ రాజ్యస్థాపనకు "కంకణం" కట్టుకున్నవారూ, ఇందులోని సంస్కృత శ్లోకాలనూ, వాటి అర్థాలనూ శ్రద్ధగా పరిశీలిస్తే రామరాజ్యంలోని లోపాలేమిటో స్పష్టమవుతాయి. రచయిత ఎంతో శ్రమించి ఎంతో శ్రమించి రాసిన ఈ పుస్తకాన్ని కూడా విశాలాంధ్ర పాఠకులు, ప్రత్యేకించి హేతువాదులు తప్పక ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.