నాడీ గ్రంథాల రహస్యం ఏమిటి?
ఈ నాడీ గ్రంథాలు ఖచ్చితంగా మానవుని సర్వ విషయాలు అనగా జాతకుని పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన చోటు, సోదర సోదరీ విషయాలు విద్య - ఉద్యోగం - వివాహం- రోగం - ఆయువు - పూర్వజన్మ విషయాలు, మరణానంతర విషయాలు ఇవన్నీ యధాతధంగా ఎలా చెప్పగలుగుతున్నాయనేది ఈనాటికీ 'రహస్యమే'.
అయితే, దీన్ని గణితంగా భావిస్తే, కొంత చిక్కుముడి వీడుతుంది. పూర్వం ఋషులు అనేక రకాల గ్రహ సంపుటాలకు అనేక విధాలుగా మానవునికి కర్మ ఫలితాలుంటాయని వీటిలో నిర్దేశించారు. ఇవి కేవలం దివ్యదృష్టి - యోగశక్తితో మాత్రమే వ్రాసినవి కావు. గణితశాస్త్ర రీత్యా 8 * 8 =64 అనేది ఎంత సత్యమో, ఈ గ్రహములు, ఈ విధంగా ఈ లగ్నానికి, ఇన్ని డిగ్రీలలో ఉంటే ఫలితము ఇలా ఉంటుంది అనేది సిద్ధాంతం. ఇదే నాడీగ్రంథంలోని ఒక కీలకం.
నాడీ గ్రంథాల రహస్యం ఏమిటి? ఈ నాడీ గ్రంథాలు ఖచ్చితంగా మానవుని సర్వ విషయాలు అనగా జాతకుని పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన చోటు, సోదర సోదరీ విషయాలు విద్య - ఉద్యోగం - వివాహం- రోగం - ఆయువు - పూర్వజన్మ విషయాలు, మరణానంతర విషయాలు ఇవన్నీ యధాతధంగా ఎలా చెప్పగలుగుతున్నాయనేది ఈనాటికీ 'రహస్యమే'. అయితే, దీన్ని గణితంగా భావిస్తే, కొంత చిక్కుముడి వీడుతుంది. పూర్వం ఋషులు అనేక రకాల గ్రహ సంపుటాలకు అనేక విధాలుగా మానవునికి కర్మ ఫలితాలుంటాయని వీటిలో నిర్దేశించారు. ఇవి కేవలం దివ్యదృష్టి - యోగశక్తితో మాత్రమే వ్రాసినవి కావు. గణితశాస్త్ర రీత్యా 8 * 8 =64 అనేది ఎంత సత్యమో, ఈ గ్రహములు, ఈ విధంగా ఈ లగ్నానికి, ఇన్ని డిగ్రీలలో ఉంటే ఫలితము ఇలా ఉంటుంది అనేది సిద్ధాంతం. ఇదే నాడీగ్రంథంలోని ఒక కీలకం.© 2017,www.logili.com All Rights Reserved.