శ్రీ ఉ.వే.డా.నల్ల౦తిగళ్ లక్ష్మి నరసింహాచార్య స్వామిన్! దేవరవారు పంపిన "శ్రీ ఆహిర్బుద్న్య సంహితా" రెండు భాగముల అనువాద గ్రంథము. భగవంతుని అత్యంత ప్రీతి పాత్రమైన శ్రీ పాంచరాత్ర ఆగమసంబంధమైన అనేక సంహితలను, ఆపస్తంబ సూత్రాదులను అనువదించి, లోకమునకు మహోపకారము చేయుచున్నారు.
ఈ సంహితలో ఎక్కువగా సుదర్శన భగవానునికి సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంది. మనకు విష్ణుమార్గాన్ని చూపి మహోపకారం చేసే ఆ స్వామి, ఆ స్వామికి స్వామి శ్రీమన్నారాయణుని తత్వాన్ని చక్కగా విశదీకరించే ఈ గ్రంథం ఆస్తిక మహాశయులకు, ఆగమప్రియులకు, సంప్రదాయపరులకు మహదానందమును కలిగించి ఉపయోగించు గాక!
అనేక మంగళాశాసనములతో,
- చేవ్రాలు (భీమవరం)
శ్రీ ఉ.వే.డా.నల్ల౦తిగళ్ లక్ష్మి నరసింహాచార్య స్వామిన్! దేవరవారు పంపిన "శ్రీ ఆహిర్బుద్న్య సంహితా" రెండు భాగముల అనువాద గ్రంథము. భగవంతుని అత్యంత ప్రీతి పాత్రమైన శ్రీ పాంచరాత్ర ఆగమసంబంధమైన అనేక సంహితలను, ఆపస్తంబ సూత్రాదులను అనువదించి, లోకమునకు మహోపకారము చేయుచున్నారు. ఈ సంహితలో ఎక్కువగా సుదర్శన భగవానునికి సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంది. మనకు విష్ణుమార్గాన్ని చూపి మహోపకారం చేసే ఆ స్వామి, ఆ స్వామికి స్వామి శ్రీమన్నారాయణుని తత్వాన్ని చక్కగా విశదీకరించే ఈ గ్రంథం ఆస్తిక మహాశయులకు, ఆగమప్రియులకు, సంప్రదాయపరులకు మహదానందమును కలిగించి ఉపయోగించు గాక! అనేక మంగళాశాసనములతో, - చేవ్రాలు (భీమవరం)© 2017,www.logili.com All Rights Reserved.