'శ్రీ జగనాథ పండిత రాయలు కవిసార్వభౌమ శ్రీనాథుడు' - ఈ పుస్తకం పద్య నాటకాల సంపుటి. మొదటి దృశ్యం నుండి తొమ్మిదవ దృశ్యం వరకు అన్ని పాత్రలు విశ్లేషనీయంగా చెప్పడం జరిగింది. ఈ నాటకంలోని పాత్రలు :
జగన్నాథుడు : మహాకవి, పండితరాయలు
వేంకటశాస్త్రి : జగన్నాథుని మిత్రుడు
అయ్యప్ప దీక్షితుడు : మహాద్వైత సిద్ధాంతకర్త, మహాపండితుడు
రఘునాథ నాయకుడు : తంజావూరు మంత్రి
చేమకూర వేంకటకవి : ఆస్థాన పండితుడు
శ్రీహరి దీక్షితుడు : పండితుడు
జయసింహుడు : జయపూర్ రాజు
షాజహాన్ : మొగల్ చక్రవర్తి
ఆసఫ్ ఖాన్ : మహామంత్రి
రాయ ముకుందుడు : ఆస్థానాచార్యుడు
నీలకంఠ దీక్షితుడు : అరవ పండితుడు
శ్రీ గిరిధర్ చతుర్వేదచార్యుడు : కాశీ పీఠాధిపతి
భట్టోజీ దీక్షితుడు : కాశీ పండితుడు
పేరుభట్టు : జగన్నాథుని తండ్రి
లవంగి : కథానాయిక
మహాలక్ష్మి : జగన్నాథుని తల్లి
ఇంకా : శిష్యుడు, సైనికుడు / సిపాయి
వీరి పాత్రలతో ఈ నాటకం సాగుతుంది.
'శ్రీ జగనాథ పండిత రాయలు కవిసార్వభౌమ శ్రీనాథుడు' - ఈ పుస్తకం పద్య నాటకాల సంపుటి. మొదటి దృశ్యం నుండి తొమ్మిదవ దృశ్యం వరకు అన్ని పాత్రలు విశ్లేషనీయంగా చెప్పడం జరిగింది. ఈ నాటకంలోని పాత్రలు : జగన్నాథుడు : మహాకవి, పండితరాయలు వేంకటశాస్త్రి : జగన్నాథుని మిత్రుడు అయ్యప్ప దీక్షితుడు : మహాద్వైత సిద్ధాంతకర్త, మహాపండితుడు రఘునాథ నాయకుడు : తంజావూరు మంత్రి చేమకూర వేంకటకవి : ఆస్థాన పండితుడు శ్రీహరి దీక్షితుడు : పండితుడు జయసింహుడు : జయపూర్ రాజు షాజహాన్ : మొగల్ చక్రవర్తి ఆసఫ్ ఖాన్ : మహామంత్రి రాయ ముకుందుడు : ఆస్థానాచార్యుడు నీలకంఠ దీక్షితుడు : అరవ పండితుడు శ్రీ గిరిధర్ చతుర్వేదచార్యుడు : కాశీ పీఠాధిపతి భట్టోజీ దీక్షితుడు : కాశీ పండితుడు పేరుభట్టు : జగన్నాథుని తండ్రి లవంగి : కథానాయిక మహాలక్ష్మి : జగన్నాథుని తల్లి ఇంకా : శిష్యుడు, సైనికుడు / సిపాయి వీరి పాత్రలతో ఈ నాటకం సాగుతుంది.
© 2017,www.logili.com All Rights Reserved.