భూమిపై నివసించే ప్రజలకు, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రముల యొక్క కిరణములు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల ద్వారా అనుసంధానము జరుగుతుంది. అందుచేతనే సాధారణమైన దేవాలయాలలోని లింగముల లాగ వీటికి యంత్ర, ప్రాణప్రతిష్ఠలు లేకపోయినా, ఈ సృష్టివున్నంత కాలము, ఈ జ్యోతిర్లింగాల ద్వారా నిరంతరం ఈ భూమి పై వున్న జీవులకు ఆ జ్యోతులశక్తి ప్రసారమవుతూనే వుంటుంది.అందువల్లనే ఈ జ్యోతిర్లింగాలను తాకినా, దర్శించినా మహా పుణ్యంతోపాటు, ఆధ్యాత్మిక భావనాశక్తి భక్తులకు కలుగుతోంది.
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు భారతదేశంలో నలు దిశలూ విస్తరించి ఉన్నాయి. వీటిలో దేనియొక్క ప్రత్యేకత దానికి వున్నది. శివుడు బోలాశంకరుడు. భక్తశంకరుడు. కాబట్టి శివతత్త్వమును తెలుసుకొని, ద్వాదశ జ్యోతిర్లింగములను దర్శించి, సేవించి, ఇహపర సుఖములను పొందండి. ఈ క్షేత్రాలన్నింటికీ పురాణగాధలెన్నో ఉండటంతోబాటు మంచి చారిత్రిక నేపథ్యం కూడా వుండడం గొప్ప విశేషం.
భూమిపై నివసించే ప్రజలకు, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రముల యొక్క కిరణములు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల ద్వారా అనుసంధానము జరుగుతుంది. అందుచేతనే సాధారణమైన దేవాలయాలలోని లింగముల లాగ వీటికి యంత్ర, ప్రాణప్రతిష్ఠలు లేకపోయినా, ఈ సృష్టివున్నంత కాలము, ఈ జ్యోతిర్లింగాల ద్వారా నిరంతరం ఈ భూమి పై వున్న జీవులకు ఆ జ్యోతులశక్తి ప్రసారమవుతూనే వుంటుంది.అందువల్లనే ఈ జ్యోతిర్లింగాలను తాకినా, దర్శించినా మహా పుణ్యంతోపాటు, ఆధ్యాత్మిక భావనాశక్తి భక్తులకు కలుగుతోంది. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు భారతదేశంలో నలు దిశలూ విస్తరించి ఉన్నాయి. వీటిలో దేనియొక్క ప్రత్యేకత దానికి వున్నది. శివుడు బోలాశంకరుడు. భక్తశంకరుడు. కాబట్టి శివతత్త్వమును తెలుసుకొని, ద్వాదశ జ్యోతిర్లింగములను దర్శించి, సేవించి, ఇహపర సుఖములను పొందండి. ఈ క్షేత్రాలన్నింటికీ పురాణగాధలెన్నో ఉండటంతోబాటు మంచి చారిత్రిక నేపథ్యం కూడా వుండడం గొప్ప విశేషం.© 2017,www.logili.com All Rights Reserved.