బ్రతకటం కోసం తినేవాడు జ్ఞాని.
తినడం కోసం బ్రతికేవాడు అజ్ఞాని.
అజ్ఞానానికీ జ్ఞానానికీ ఉండే తేడా ఇది.
జ్ఞానం తనకుతానుగా లభించదు.
గ్రంథ పఠనంతో కొంత.. స్వాను భావంతో కొంత..
పరిశీలనా తత్వంతోకొంత.. పెద్దల బోధనలతో కొంత
ఇలా అంచెలంచెలుగా జ్ఞానసిద్ధి కలుగుతుంది.
ప్రతిమనిషి తనకుతాను గురువు కావాలి
తనకు తాను దిశా నిర్దేశం చేసుకోవాలి
తన జీవన గమ్యాన్ని తానే నిర్ణయించుకోవాలి ఇందుకు జ్ఞానం కావాలి.
మంచి గ్రంథానికి మించిన సద్గురువు లేడు.
మంచి మాటకు మించిన మిత్రుడు లేడు.
ఈ జ్ఞానపీఠం గ్రంథంలో ధార్మిక - ధార్మనిక - సాంఘిక - సాంసారిక - సాంప్రదాయక - విజ్ఞానాత్మక - విమర్శనాత్మక - పౌరాణిక - ఐతిహాసిక - మార్గదర్శక సందేశాలకు సమాధానాలున్నాయి.
బ్రతకటం కోసం తినేవాడు జ్ఞాని. తినడం కోసం బ్రతికేవాడు అజ్ఞాని. అజ్ఞానానికీ జ్ఞానానికీ ఉండే తేడా ఇది. జ్ఞానం తనకుతానుగా లభించదు. గ్రంథ పఠనంతో కొంత.. స్వాను భావంతో కొంత.. పరిశీలనా తత్వంతోకొంత.. పెద్దల బోధనలతో కొంత ఇలా అంచెలంచెలుగా జ్ఞానసిద్ధి కలుగుతుంది. ప్రతిమనిషి తనకుతాను గురువు కావాలి తనకు తాను దిశా నిర్దేశం చేసుకోవాలి తన జీవన గమ్యాన్ని తానే నిర్ణయించుకోవాలి ఇందుకు జ్ఞానం కావాలి. మంచి గ్రంథానికి మించిన సద్గురువు లేడు. మంచి మాటకు మించిన మిత్రుడు లేడు. ఈ జ్ఞానపీఠం గ్రంథంలో ధార్మిక - ధార్మనిక - సాంఘిక - సాంసారిక - సాంప్రదాయక - విజ్ఞానాత్మక - విమర్శనాత్మక - పౌరాణిక - ఐతిహాసిక - మార్గదర్శక సందేశాలకు సమాధానాలున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.