నా ధర్మపత్ని కీ|| శే|| చల్లా వెంకటలక్ష్మి అనుకూలవతి, ధర్మబుద్ది కలిగినది. దానధర్మములయందు ఉదారబుద్ధికలదియు కుటుంబ వ్యవహారములు బాగా చక్కబెట్టునది పూజలవిషయాలలో ఆసక్తికలిగినది. ఎప్పుడు దైవచింతనలో ఉండునది. బంధువులలోను ఇరుగుపొరుగు వారలతోను తలలోని నాల్కవలె ఉండునది ఇంతటి మహనీయురాలైన నాధర్మపత్నికి ఈ గ్రంధమును అంకితమిస్తున్నాను. శ్రీ మహాగౌరిదేవి నాభార్యకు సాయుజ్యమును అనుగ్రహించ వలసినదిగా ప్రార్ధించు చున్నాను.
- ఇట్లు
- చల్లా లక్ష్మణరావు (భర్త)
కొడుకు, కోడలు గణపతిశాస్త్రి, శివపార్వతి
మనుమలు దేవల మనోజ్ కుమార్, దేవల హర్షవర్థన్
కూమార్తె లలిత, మోహన్, పి.రోహిణి, రాజేంద్ర
మనుమలు మురళి,రామ్ చరణ్, పవన్‌కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.