పూజ్య గురుదేవులు మన మాస్టర్ ఇ.కె. గారు అఖండమైన వేదవిద్యను మానవులపైగల అవ్యాజప్రేమతో అనేకవిధాల మనకందించారు. సనాతనము, పరంపరగతుమునైన ఈ విద్య బహుముఖమైనది. అనేక శాస్త్రములకు మూలమైనది. ఈ బ్రహ్మవిద్యనుండి యుద్భవించిన యే శాస్త్రమునకైనను. పరమావధి ఆత్మజ్ఞానమే. ఈ వేదవిద్య నొక పురుషునిగా భావించినట్లైతే ఈ పురుషునికి ఆరు అంగములుగా ఆరు శాస్త్రములు గుర్తింపబడినవి. వినినే వేదాంగము లంటారు. "సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్" అని ఆర్యోక్తి.
జైతిషజ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞాన భాస్కరామ్!
సదాచార ప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుమ్!!