జ్ఞానశ క్తినిఁ బ్రకాశింపఁ జేయు తర్క శాస్త్రములోని ప్రత్యక్షాది ద్ర మాణములు, వాని లక్షణల క్యుములు, ఇంద్రియజ్ఞానము, ప్రమ, భ్రమ, విపరీ తాదులు, శాబ్దబోధ లో నగు విషయములు చతుర్థ ప్రకరణమందువివరింపఁబడినవి.న్యాయశాస్త్ర మువలనఁగాని యథార్థ జ్ఞానము కలుగదు." ఈ ప్రమాజ న్యజ్ఞానము చే నెల్ల విషయములుఁ జేక్కఁగ నెఁగఁదగును. విజ్ఞానసుధార్ణవ ములోనవిచ్ఛిన్న ములుగ నభివ్యా ప్తములగు భావ వీచిక లనుఁ దెలియఁ జేయు రసశాస్త్ర విషయములు తృతీయప్రకరణమందును, ఇచ్చలు పొడ మినప్పుడు స్వేచ్ఛగాఁ బోనీయక , ఆత హితకరంబులుగను , జగత్కళ్యాణ దాయకంబు లుగ నొనరించునీతిశాస్త్ర విషయములు,కామక్రోధాద్య రిషడ్వర్గము వివ రించుసందర్భమున ద్వితీయ ప్రకరణమునందు నుఁ జేక్కడతెలుపబడినవి.
© 2017,www.logili.com All Rights Reserved.