ఈ పుస్తకంలో భౌతిక శాస్త్రం ఇంగ్లిషు పదాలకు తెలుగు అర్ధాలు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి విద్యార్ధలకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులు, వ్యాపారులకు, ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పుస్తకం. ఈ పుస్తకంలో భౌతికశాస్త్రానికి సంబంధించిన ఇంగ్లిషు పదాలకు తెలుగులో ఉచ్చారణ చేయడం గురించి చాలా సులువుగా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో గోపు రాముగారు మనకు అందించారు. సహృదయులగు తెలుగువారు ఈ గ్రంధమును ఆదరింతురని విశ్వసిస్తున్నాం. ఉదాహరణకి కొన్ని ఇంగ్లిషు తెలుగు నిఘంటువు తెలుగు ఉచ్చారణతో :
- Magnetic analysis : (మాగ్నెటిక్ ఎనాలసిస్) అయస్కాంత విశ్లేషణము ఏకాంతర క్షేత్రాలు ప్రభావానికి లోను చేసి ఆ పదార్ధాల అయస్కాంత అభిలక్షణాలను కలుపుగొనుటను అయస్కాంత విశ్లేషణము అంటారు.
- Mega Cycle : (మెగా సైకిల్) అతి పెద్ద వృత్తం
- Kinetic Energy : (కైనటిక్ ఎనర్జీ) గతీజ శక్తి
చలనం వల్ల ఏర్పడే శక్తి.
- గోపు రాము
ఈ పుస్తకంలో భౌతిక శాస్త్రం ఇంగ్లిషు పదాలకు తెలుగు అర్ధాలు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి విద్యార్ధలకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులు, వ్యాపారులకు, ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పుస్తకం. ఈ పుస్తకంలో భౌతికశాస్త్రానికి సంబంధించిన ఇంగ్లిషు పదాలకు తెలుగులో ఉచ్చారణ చేయడం గురించి చాలా సులువుగా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో గోపు రాముగారు మనకు అందించారు. సహృదయులగు తెలుగువారు ఈ గ్రంధమును ఆదరింతురని విశ్వసిస్తున్నాం. ఉదాహరణకి కొన్ని ఇంగ్లిషు తెలుగు నిఘంటువు తెలుగు ఉచ్చారణతో : - Magnetic analysis : (మాగ్నెటిక్ ఎనాలసిస్) అయస్కాంత విశ్లేషణము ఏకాంతర క్షేత్రాలు ప్రభావానికి లోను చేసి ఆ పదార్ధాల అయస్కాంత అభిలక్షణాలను కలుపుగొనుటను అయస్కాంత విశ్లేషణము అంటారు. - Mega Cycle : (మెగా సైకిల్) అతి పెద్ద వృత్తం - Kinetic Energy : (కైనటిక్ ఎనర్జీ) గతీజ శక్తి చలనం వల్ల ఏర్పడే శక్తి. - గోపు రాము© 2017,www.logili.com All Rights Reserved.