విజయవంతం కావడమనేది ఒక ఆకర్షణీయమైన కల. అది మనను సానుకూల ఉద్వేగాలతో నింపుతుంది. కానీ పనిలో పరస్పర సంబంధాలు క్రీడలు లేక మారె ఇతర రంగంలో అయినా పురోగమించడానికి అవసరమైన చర్యలు తరచుగా క్లిష్టంగా సుదీర్ఘంగా ఉంటాయి.
మనం కోరుకుంటున్న దానికి దానిని సాధించడానికి మనం చేయవలసిన పనులకి మధ్య ఉన్న దూరాన్ని పూడ్చడానికి మనం ఎం చేయాలి? అప్పుడే మనకు లక్ష్య నిర్దేశిత ప్రేరణ అవసరం. జీవితంలో మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి గల సుదీర్ఘమైన తరచుగా అనిశ్చితమైన వారధి దాటడానికి ఇది ఇంధనంలా పని చేస్తుంది.
కిటుకు ఏమిటంటే ఈ రకమైన ప్రేరణకు అభివృద్ధి చేసుకోవడం ఎలాగో నేర్చుకుని క్లిష్టమైన సమయాల్లో కూడా దానికి నిలుపుకుని దానిని సునిశితంగా మనసుకు పట్టించుకోవడం ద్వారా అది మన నిత్య జీవితంలో నే కాదు మనలో కూడా భాగమయ్యేలా చూసుకోవాలి.
ఆ అంశాలే కాక మరిన్ని అంశాలు ఈ సరికొత్త అత్యాధునిక పుస్తకం ప్రేరణా శాస్త్రంలో అందుబాటులో ఉన్నాయి. వ్వక్తిత్వ వికాస బ్రియాన్ ట్రేసీ సహా రచయిత డాన్ కలిసి దీనిని అందిస్తున్నారు.
- బ్రియాన్ ట్రేసీ