వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కాలం నాటి మానవులు కోసం రచించబడిన ప్రవర్తన నియమావళి మనస్మ్రుతి. ఆ కాలపు నాగరికత కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మానవ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, నేరము - శిక్షాస్మ్రుతి, ఇహ - పర సాధన మార్గాలు తదితర అంశాలెన్నో మనువు ఈ ధర్మశాస్త్రంలో బోధించినప్పటికీ, ఇది ప్రధానంగా బ్రాహ్మణ వర్ణాన్ని దృష్టిలో ఉంచుకునే సాగుతుంది. ఆనాటి స్త్రీలని దృష్టిలో ఉంచుకొని స్త్రీజాతికి కొన్ని కఠిన నియమ నిబంధనలు ఇందులో కన్పించినప్పటికీ - నేటి నవనాగరిక మహిళా మణులు అని రంగాలలో ముందంజ వేస్తున్నారు కనుక - మనువు వ్యాఖ్యానాలు ఈ కాలం మహిళలకు వర్తించవు.
అయితే తెలుసుకోవడం తప్పుకాదు. అందుకే 2685 శ్లోకాలతో 12 అధ్యాయాలు గల మనస్మ్రుతిని - నాటి నాగరికతా - సంస్కృతిని నేటి తరం వారు తెలుసుకోవడానికి - శ్రీ నరసింహారావు సరళ భాషలో మనస్మృతిని అందించారు. ఒక్కసారి చదవండి - నాటికి - నేటికీ తేడా తెల్సుకోండి.
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కాలం నాటి మానవులు కోసం రచించబడిన ప్రవర్తన నియమావళి మనస్మ్రుతి. ఆ కాలపు నాగరికత కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మానవ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, నేరము - శిక్షాస్మ్రుతి, ఇహ - పర సాధన మార్గాలు తదితర అంశాలెన్నో మనువు ఈ ధర్మశాస్త్రంలో బోధించినప్పటికీ, ఇది ప్రధానంగా బ్రాహ్మణ వర్ణాన్ని దృష్టిలో ఉంచుకునే సాగుతుంది. ఆనాటి స్త్రీలని దృష్టిలో ఉంచుకొని స్త్రీజాతికి కొన్ని కఠిన నియమ నిబంధనలు ఇందులో కన్పించినప్పటికీ - నేటి నవనాగరిక మహిళా మణులు అని రంగాలలో ముందంజ వేస్తున్నారు కనుక - మనువు వ్యాఖ్యానాలు ఈ కాలం మహిళలకు వర్తించవు. అయితే తెలుసుకోవడం తప్పుకాదు. అందుకే 2685 శ్లోకాలతో 12 అధ్యాయాలు గల మనస్మ్రుతిని - నాటి నాగరికతా - సంస్కృతిని నేటి తరం వారు తెలుసుకోవడానికి - శ్రీ నరసింహారావు సరళ భాషలో మనస్మృతిని అందించారు. ఒక్కసారి చదవండి - నాటికి - నేటికీ తేడా తెల్సుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.