మానవ శరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథరచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది. ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. అందువలన ఏ పుస్తకంలోని కొన్ని భాగాలలో వ్రాసిన విషయాలు అతి అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి. అంతే గాకుండా ఈ విషయాలు మనసులో ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి సవాలుగా నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధానమిస్తుంది.
మానవ శరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథరచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది. ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. అందువలన ఏ పుస్తకంలోని కొన్ని భాగాలలో వ్రాసిన విషయాలు అతి అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి. అంతే గాకుండా ఈ విషయాలు మనసులో ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి సవాలుగా నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధానమిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.