ఇదంతా ఎవడిక్కావాలి? అంటూ అనుకుంటూ సంధ్యావందనం చేయడం చేతకాకపోయినా 16సంస్కారాలను 16వేడుకలుగా చేయిస్తున్న, చేయించుకుంటున్న వారిలో ఏమాత్రమైనా పరిశీలనా దృష్టి, సంస్కరణాభిలాష కలుగుతుందనే సదుద్దేశముతో ఈ పితృమేధసారసహిత సుధీవిలోచనాన్ని తెలుగు అనువాదముతో అందిస్తున్నాము. వైదికసార్వభౌముడను బిరుదు గల శ్రీవేజ్కటనాథార్యులు సంస్కృత వ్యాఖ్యానముతో రచించిన ఈ గ్రంథము 1885లో అచ్చయినది.
తమ అమూల్య అభిప్రాయాలను అందించిన మహోమహాపాధ్యాయ, కవిశాబ్దికకేసరి, ఉ.వే. శ్రీమాన్ డా|| నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వారికి ఉ.వే. శ్రీమాన్ కచ్చికిడాంబి పరకాలన్ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాము. అపూర్వమైన తెలుగువివరణ ప్రసాదించిన ఉ.వే.శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వేదానాచార్యులు (ఎమ్. ఓ.ఎల్) గారికి నమోవాకములు.
ద్వితీయ ముద్రణలో దోషములు సవరిస్తూ పునస్సమీక్ష చేసి 'ఇష్ట'ని అందించిన ఉ.వే.శ్రీమాన్ డా|| కిడాంబి నరసింహాచార్యస్వామివారికి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తున్నాను. ఆర్థికంగా ప్రోత్సహించి ప్రాచీన అపురూప గ్రంథాలను పునర్ముద్రణ చేయాలనే మా సంకల్పాన్ని ఎల్లపుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. ద్వితీయ ముద్రణ 2019 కు సహకరించిన పోషకులకు మంగళాశాసనములు.
రామానుజదాసుడు
డా|| కోయిల్ కందాడై వేంకట సుందరాచార్యులు
ప్రచురణ కర్త
ఇదంతా ఎవడిక్కావాలి? అంటూ అనుకుంటూ సంధ్యావందనం చేయడం చేతకాకపోయినా 16సంస్కారాలను 16వేడుకలుగా చేయిస్తున్న, చేయించుకుంటున్న వారిలో ఏమాత్రమైనా పరిశీలనా దృష్టి, సంస్కరణాభిలాష కలుగుతుందనే సదుద్దేశముతో ఈ పితృమేధసారసహిత సుధీవిలోచనాన్ని తెలుగు అనువాదముతో అందిస్తున్నాము. వైదికసార్వభౌముడను బిరుదు గల శ్రీవేజ్కటనాథార్యులు సంస్కృత వ్యాఖ్యానముతో రచించిన ఈ గ్రంథము 1885లో అచ్చయినది. తమ అమూల్య అభిప్రాయాలను అందించిన మహోమహాపాధ్యాయ, కవిశాబ్దికకేసరి, ఉ.వే. శ్రీమాన్ డా|| నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వారికి ఉ.వే. శ్రీమాన్ కచ్చికిడాంబి పరకాలన్ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాము. అపూర్వమైన తెలుగువివరణ ప్రసాదించిన ఉ.వే.శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వేదానాచార్యులు (ఎమ్. ఓ.ఎల్) గారికి నమోవాకములు. ద్వితీయ ముద్రణలో దోషములు సవరిస్తూ పునస్సమీక్ష చేసి 'ఇష్ట'ని అందించిన ఉ.వే.శ్రీమాన్ డా|| కిడాంబి నరసింహాచార్యస్వామివారికి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తున్నాను. ఆర్థికంగా ప్రోత్సహించి ప్రాచీన అపురూప గ్రంథాలను పునర్ముద్రణ చేయాలనే మా సంకల్పాన్ని ఎల్లపుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. ద్వితీయ ముద్రణ 2019 కు సహకరించిన పోషకులకు మంగళాశాసనములు. రామానుజదాసుడు డా|| కోయిల్ కందాడై వేంకట సుందరాచార్యులు ప్రచురణ కర్త© 2017,www.logili.com All Rights Reserved.