ప॥ జగదానందకారక - జయజానకీ ప్రాణనాయక
అ॥ గగనాధిప సత్కులజరాజు రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల
చ|| అమరతార కానిచయ కుముదహిత/ పరిపూర్ణాన/ సురసురు
భూజదధిపయోధివావహరణ సుందర తరవదన! సుధామయవచో
బృంద గోవింద! సానంద! మావరాజరాప్త/ శుభరానేక॥
2. నిగమనీరజామృతజపోషకా నిమిషవైరి వారిద సమీరణ|
ఖగతురంగ! సత్కవిహృదాలయ! అగణితవానరాధి పనతాంఘ్రయుగ
3 ఇంద్ర నీలమణి సన్నిభావమన్న చంద్రసూర్యనయనా ప్రమేయ/ వా ·
గీంద్ర జనక! సకలేశ! శుభ్రనాగేంద్ర శయన! శమనవైరి సన్నుత॥
4. కరధృతశరజాలా సురమదాపహరణా! వనీసురసురావన!
కవీన బిలజమౌని కృతచరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత!
5 సృష్టిస్థిత్యంత కారకా! మితకామిత ఫలదా! సమానగాత్ర! శ
చీపతినుతా! బ్ది మదహరా! నురాగరాగరాజితకధా సారహిత॥
6. పాదవిజితమౌనిశాప| సవపరిపాల! పరమంత్ర గ్రహణలోల
పరమశాంత చిత్త! జనకజాధిప! సరోజ భవవరదాఖిల॥
7 పురాణ పురుష! నృవరాత్మజా! శ్రితపరాధీన! ఖరవిరాధ రావణ
విరావణానమ! పరాశరమనోహరా! వికృత త్యాగరాజసన్నుత॥
© 2017,www.logili.com All Rights Reserved.