ఆదిశంకరులు భారతీయ సంస్కృతికి అందించిన అద్భుతమైనరత్నాలు చాలా ఉన్నాయి.ఆ జగద్గురువుసర్వకాలాలకి సర్వమానవాళికి పనికి వచ్చే తత్త్వాన్ని అందించారు. శంకరులు మత ప్రవక్త కాదు. తత్త్వవేత్త. ఎవరుఏ మతములోఉన్నా ఆయన తత్వాన్ని మతమార్పిడి లేకుండా స్వీకరించవచ్చు. శంకరులు కొత్త దేదీ తీసుకొని రాలేదు. సనాతన ధర్మానికసంబంధించినఅంశములే ప్రస్తావన చేశారు.
ప్రధానంగా వేదాంత మతమే పరమ గమ్యమని చెప్తూ, ఆ వేదాంత లక్ష్యమైనమోక్షమేదైతే ఉన్నదోఅదిపొందటానికైదము చెప్పినమార్గములనుఅన్నిటినీసుష్టుపరిచారు. ఇదేశంకరుల అవతారముయొక్క ప్రయోజనము.ధర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని
జ్ఞాన మార్గాన్ని మూడింటినీ పటిష్ఠ పరిచారు. కృష్ణ పరమాత్మ చేసిన పనినేచేశారు. వ్యాసులవారుచేసినదానినే చేశారు.అందుకేమన గురుపరంపరశంకరులతమొదలుకాలేదు.పరమాత్మతోమొదపెట్టుకొనివ్యాసాదులు మనకిచ్చినదానినిపునఃప్రతిష్ఠ చేసి కకావికలమైపోతున్నభారతీయసంస్కృతికిసమెక్యాన్ని,సమన్వయాన్ని, సామరస్యాన్ని తీసుకు వచ్చినశంకరాచార్యులనుజగద్గురువులుగా నమస్కరించుకుంటాము.
శంకరులు లేకపోతే మన సంస్కృతి గతి ఏమయ్యేది? అనేది పెద్ద ప్రశ్న. శంకరులు నాస్తిక మతాలనుతూర్పార పట్టి, వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించిన తరువాతే మళ్లి శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్యాది ధర్మములునిలబడ కలిగాయి.అందుకేశైవులైనా,వైష్ణవులైనా, శాక్తేయులైనా, సౌరులైనా,గాణపత్యులైనా,స్కాందులైనా శంకరులకునమస్కరించవలసినదే! కానీఆయన శైవుడు కాదు, వైష్ణవుడు కాదు, శాక్తేయుడు కాదు, గాణపత్యుడు కాదు, స్కాందుడుకాదు!కానీమననుమించినశివుడు, వైష్ణవుడు,శాక్తేయుడు, గాణాపత్యుడు, స్కాంధుడులడు.
ఉపాసనా మార్గములో ఎవరి మార్గంలో వారున్నప్పటికీ కూడా పరమగమ్యం మాత్బ్హ్మమే!ఆ పరబ్రహ్మఉపాసకుల కోసం అనేకరూపాలతో ఉపాసించబడుతున్నాడ
ఆదిశంకరులు భారతీయ సంస్కృతికి అందించిన అద్భుతమైనరత్నాలు చాలా ఉన్నాయి.ఆ జగద్గురువుసర్వకాలాలకి సర్వమానవాళికి పనికి వచ్చే తత్త్వాన్ని అందించారు. శంకరులు మత ప్రవక్త కాదు. తత్త్వవేత్త. ఎవరుఏ మతములోఉన్నా ఆయన తత్వాన్ని మతమార్పిడి లేకుండా స్వీకరించవచ్చు. శంకరులు కొత్త దేదీ తీసుకొని రాలేదు. సనాతన ధర్మానికసంబంధించినఅంశములే ప్రస్తావన చేశారు. ప్రధానంగా వేదాంత మతమే పరమ గమ్యమని చెప్తూ, ఆ వేదాంత లక్ష్యమైనమోక్షమేదైతే ఉన్నదోఅదిపొందటానికైదము చెప్పినమార్గములనుఅన్నిటినీసుష్టుపరిచారు. ఇదేశంకరుల అవతారముయొక్క ప్రయోజనము.ధర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని మూడింటినీ పటిష్ఠ పరిచారు. కృష్ణ పరమాత్మ చేసిన పనినేచేశారు. వ్యాసులవారుచేసినదానినే చేశారు.అందుకేమన గురుపరంపరశంకరులతమొదలుకాలేదు.పరమాత్మతోమొదపెట్టుకొనివ్యాసాదులు మనకిచ్చినదానినిపునఃప్రతిష్ఠ చేసి కకావికలమైపోతున్నభారతీయసంస్కృతికిసమెక్యాన్ని,సమన్వయాన్ని, సామరస్యాన్ని తీసుకు వచ్చినశంకరాచార్యులనుజగద్గురువులుగా నమస్కరించుకుంటాము. శంకరులు లేకపోతే మన సంస్కృతి గతి ఏమయ్యేది? అనేది పెద్ద ప్రశ్న. శంకరులు నాస్తిక మతాలనుతూర్పార పట్టి, వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించిన తరువాతే మళ్లి శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్యాది ధర్మములునిలబడ కలిగాయి.అందుకేశైవులైనా,వైష్ణవులైనా, శాక్తేయులైనా, సౌరులైనా,గాణపత్యులైనా,స్కాందులైనా శంకరులకునమస్కరించవలసినదే! కానీఆయన శైవుడు కాదు, వైష్ణవుడు కాదు, శాక్తేయుడు కాదు, గాణపత్యుడు కాదు, స్కాందుడుకాదు!కానీమననుమించినశివుడు, వైష్ణవుడు,శాక్తేయుడు, గాణాపత్యుడు, స్కాంధుడులడు. ఉపాసనా మార్గములో ఎవరి మార్గంలో వారున్నప్పటికీ కూడా పరమగమ్యం మాత్బ్హ్మమే!ఆ పరబ్రహ్మఉపాసకుల కోసం అనేకరూపాలతో ఉపాసించబడుతున్నాడ
© 2017,www.logili.com All Rights Reserved.