శ్రేయస్తనోతుజగతామగజాహృదీశజేగీయమానమఖిలాగమసారభూతమ్ || తాపత్రయార్త జనతాఘనతాపహారి శ్రీరామనామ మధురం మహిమైకధామ ||
శ్రీ రామచన్ద ప్రభు శతకం రసపిచ్చిలమైన భక్తి ప్రబంధం. నిస భక్తులయిన శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి భావుక హృదయాంబరం కురిసిన హృద్యామృతపూరమీ శతకం. సకల సద్గుణాభిరాముడూ, మర్యాదా పురుషోత్తముడూ అయిన శ్రీరామచన్రుని గూర్చి ఎందరు మహాకవులెన్ని విధాలుగా చెప్పినప్పటికీ చెప్పవలసిన దెప్పటికీ మిగిలే ఉంటుంది. ఈ విషయంలో మురారి మహాకవి తన అనర్ఘ రాఘవ నాటకంలో వ్యక్తం చేసిన అభిప్రాయం సత్కవులందరికీ శిరోధార్యం.
యది క్షుణ్ణం పూర్వై రితి జహతి రామస్య చరితం గుణైరేతావద్భిర్జగతి పునరన్యో జయతి కః? స్వమాత్మానంతత్తద్గుణ గరిమ గంభీర మధుర స్పురద్వాగ్ర్బహ్మాణం, కథముపకరిష్యని కవయః?
పూర్వ కవులచే బహుధా ప్రహతమయినదని రామచరితమును కవులు వదలివేసినచో ఇన్ని గుణములతోసర్వోత్తముడుఎవ్వడున్నాడు?ఆయాగుణముల గౌరవముచేగంటియెప్పారువాక్కులకు స్రష్టలగు కవులు తమకుచేసికొనగలరు? అనగా, కవులు తమ కవితను సాయం తమ్ము తాముద్ధరించుకొనుటకు రామచరిత వర్ణనమే -
ఆదికవియైన వాల్మీకి మహర్షి నిరంతరం రామచరితాము. త్రాగుచు తృప్తి చెందలేదట! అటువంటి రామచరితముగుణముల గౌరవముచే గంభీరమై, మధురమై పలగు కవులు తమకు తామెట్లు ఉపకారము కవులు తమ కవితను సార్థకము గావించుకొని కు రామచరిత వర్ణనమే ఆధారమని భావము.
శ్రేయస్తనోతుజగతామగజాహృదీశజేగీయమానమఖిలాగమసారభూతమ్ || తాపత్రయార్త జనతాఘనతాపహారి శ్రీరామనామ మధురం మహిమైకధామ || శ్రీ రామచన్ద ప్రభు శతకం రసపిచ్చిలమైన భక్తి ప్రబంధం. నిస భక్తులయిన శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి భావుక హృదయాంబరం కురిసిన హృద్యామృతపూరమీ శతకం. సకల సద్గుణాభిరాముడూ, మర్యాదా పురుషోత్తముడూ అయిన శ్రీరామచన్రుని గూర్చి ఎందరు మహాకవులెన్ని విధాలుగా చెప్పినప్పటికీ చెప్పవలసిన దెప్పటికీ మిగిలే ఉంటుంది. ఈ విషయంలో మురారి మహాకవి తన అనర్ఘ రాఘవ నాటకంలో వ్యక్తం చేసిన అభిప్రాయం సత్కవులందరికీ శిరోధార్యం. యది క్షుణ్ణం పూర్వై రితి జహతి రామస్య చరితం గుణైరేతావద్భిర్జగతి పునరన్యో జయతి కః? స్వమాత్మానంతత్తద్గుణ గరిమ గంభీర మధుర స్పురద్వాగ్ర్బహ్మాణం, కథముపకరిష్యని కవయః? పూర్వ కవులచే బహుధా ప్రహతమయినదని రామచరితమును కవులు వదలివేసినచో ఇన్ని గుణములతోసర్వోత్తముడుఎవ్వడున్నాడు?ఆయాగుణముల గౌరవముచేగంటియెప్పారువాక్కులకు స్రష్టలగు కవులు తమకుచేసికొనగలరు? అనగా, కవులు తమ కవితను సాయం తమ్ము తాముద్ధరించుకొనుటకు రామచరిత వర్ణనమే - ఆదికవియైన వాల్మీకి మహర్షి నిరంతరం రామచరితాము. త్రాగుచు తృప్తి చెందలేదట! అటువంటి రామచరితముగుణముల గౌరవముచే గంభీరమై, మధురమై పలగు కవులు తమకు తామెట్లు ఉపకారము కవులు తమ కవితను సార్థకము గావించుకొని కు రామచరిత వర్ణనమే ఆధారమని భావము.
© 2017,www.logili.com All Rights Reserved.