జీవితం అంటేనే ముఖ్యంగా ఎదుగుదలకు సంబంధించినది. అది అభివృద్ధి కోసం చేసే ఒక నిరంతర సంగ్రామం - బాహ్యంగా, అంతర్గతంగా. జీవితం అంటే మనకున్న పరిమితులను చేధించుకుని, మనని మనం మెరుగుపరచుకోవడానికి వేసే ముందడుగు. ఇది ఎందుకింత కష్టమవుతుంది మనకు? మనను 'మనం ఉన్న స్థాయి' నుంచి 'మనం ఉండాల్సిన స్థాయి' కి ఎదగకుండా ఏది అడ్డుపడుతుంది?
అంతేకాదు, దానిలోని శ్లోకాలలో మన దైనందిక జీవిత పోరాటాలను ఎదుర్కొనేందుకు అంతర్లీనగా ఇచ్చిన సూచనలను ఒడిసి పుచ్చుకుని విడమర్చారు. ఈ పుస్తకంలో ఆదికావ్యంలోని కథలను విపులంగా వర్ణిస్తూ, ఆధునిక మనసులను రంజింపజేసి, వారి అభివృద్ధికి దోహదపడే ఎన్నో జీవిత పాఠాలను కూడా చొప్పించారు. జీవితంలో క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు, లోపలి పుటల్లో నిస్సందేహంగా మీకు జవాబు దొరుకుతుంది.
జీవితం అంటేనే ముఖ్యంగా ఎదుగుదలకు సంబంధించినది. అది అభివృద్ధి కోసం చేసే ఒక నిరంతర సంగ్రామం - బాహ్యంగా, అంతర్గతంగా. జీవితం అంటే మనకున్న పరిమితులను చేధించుకుని, మనని మనం మెరుగుపరచుకోవడానికి వేసే ముందడుగు. ఇది ఎందుకింత కష్టమవుతుంది మనకు? మనను 'మనం ఉన్న స్థాయి' నుంచి 'మనం ఉండాల్సిన స్థాయి' కి ఎదగకుండా ఏది అడ్డుపడుతుంది? అంతేకాదు, దానిలోని శ్లోకాలలో మన దైనందిక జీవిత పోరాటాలను ఎదుర్కొనేందుకు అంతర్లీనగా ఇచ్చిన సూచనలను ఒడిసి పుచ్చుకుని విడమర్చారు. ఈ పుస్తకంలో ఆదికావ్యంలోని కథలను విపులంగా వర్ణిస్తూ, ఆధునిక మనసులను రంజింపజేసి, వారి అభివృద్ధికి దోహదపడే ఎన్నో జీవిత పాఠాలను కూడా చొప్పించారు. జీవితంలో క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు, లోపలి పుటల్లో నిస్సందేహంగా మీకు జవాబు దొరుకుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.