బిక్కి కృష్ణ ప్రముఖకవిగా, సాహితి విమర్శకునిగా సీనియర్ పాత్రికేయునిగా పాటల రచయితగా, సామజిక సేవకునిగా సాయితత్వ ప్రచారకులుగా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. వివిధ అంశాలపై 30కి పైగా పుస్తకాలు రాశారు. గత 15 ఏళ్లుగా సైతత్వంపై విస్తృత పరిశోధనలు చేస్తూ సద్గురు సాయినాధుని విశ్వ ప్రేమ తత్వాన్ని వివరిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి లాగ సాయి "ప్రేమాంజలి" దీర్ఘవాక్యాన్ని రాసి అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు పొందారు. సాయిబాబా ప్రేమతత్వాన్ని కరుణ తత్వాన్ని జీవకారుణ్యాన్ని అగాధ చర్యలను కీర్తిస్తూ వందలాది పాటలు రాసి 'జీతంజలి' పేరుతో పుస్తకంగా వెలువరించారు. సాయుతత్వాన్ని అనేక ప్రాంతాల్లో సత్సంగాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బి. ఎడ్. కళాశాలలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా పని చేసిన అనుభవంతో ప్రపంచ తత్వశాస్త్రాల సారాంశాన్ని భక్తి ఛానల్ లో ప్రసారమైన 'సద్గురు సాయి లీలలు' సీరియల్ కు పరబ్రహ్మ శ్రీ సాయి పరమశివుడు శ్రీ సాయి అన్న టైటిల్ సాంగ్ తో పాటు సాయే దైవం చిత్రంలోని అన్ని పాటలను రాసారు. - బిక్కి కృష్ణ