శివోహమ్ ఓహ్ ! ఈమాటే పరమ రమణీయం. నిత్యసత్యవచనం. మహోపాసనా పరమార్ధం. సర్వసాధక సముపాస్యం. అర్షియ వేదాంత నవనీతం. శాంకరీయ అద్వైతానంద ప్రకాశం . ఆదిశంకరుల ఆత్మషట్కాపు ఉపదేశం. పంచాక్షరిని, త్ర్యక్షరిని, ద్వ్యక్షరిగా చేసి, ఏకశేషంగా జీవ పరమాత్మైకవ్యంగా చేయగలిగే ఏకేశ్వరోపాసనాతత్త్వం. వెరసి అత్మషట్కానికి ఆంధ్ర విశ్లేషణ చేసిన రంగవజ్ఝలవారి మురళి విన్యాసం ఇది. అద్భుతం. పరమాద్భుతం.
అందుకే అక్షరాల మణులకి ఈ మణిహారం...

Features
: Shivohamm
: Sri Sri Sri Jagadguruvulu Adishankarabhagavatpadula Varu