Title | Price | |
Siva Padam | Rs.150 | In Stock |
శివపదం వినతి కనపదం' వేయికి పైగా రచించిన కీర్తనలలో, మొదటి సంపుటి పలుముద్ సంపుటిలో లేని కీర్తనలు కూడా స్వరపరచబడి ధ్వనిముద్రికలుగా రుదలయ్యాయి. కానీ ఆ కీర్తనలు పుస్తకరూపంలో లేవు. అయితేకొంత వాలు.
పచురించాలనేఉద్దేశంతోనూ,ప్రవచనాదికార్యక్రమాలప్రవాహంలోనూరెండవసంపుటిఆలస్యమయిఅంతరంగాన్శివార్పణం,శివమయం చేసుకొనే సాధనగా రచించుకున్నవి ఈ ఆపదాలు.
అనుభూతి ప్రధానమైన ఈగీతాలలో శివతత్త్వ,లీల,మహిమ,గుణాదులు పరితాలు.శాస్త్రప్రమాణంగా,స్వకీయ భావనతోకలిగిన చింతన ఈ పదాలుగా వ్యక్తమయింది.
ఇంకాప్రచురించవలసినశివపదాలుచాలాఉన్నాయి.క్రమంగావాటినిప్రచురించేప్రయత్నంశివానుగ్రహంతోసాఫల్యం కావాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎందరో శివపదాభిమానులుండడం కవిగా సంతృప్తినిచ్చే విషయం. వ్యాఖ్య ఒక సూచికమాత్రమే.ఒకొక్క పదంలో వ్యాఖ్యలో చెప్పని భావాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని సహృదయులు గ్రహించగలరు.
గాన, నృత్య యోగ్యమైన భావాన్ని ఆ విద్యల విజ్ఞులు గ్రహించి ప్రాచుర్యాన్నికల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.కృతజ్ఞతలు.
.
శివపద భక్తితో ఈ రచనలు గానం చేసుకుంటూ, పుస్తక రూపానికి ప్రోత్సహించిన నా ధర్మపత్ని పుష్పలతకుశివాశీస్సులు.
ఈ రెండవ సంపుటిని ప్రచురించేందుకు ఆర్థిక సమర్పణ చేసిన చిరంజీవి వారణాసి నాగసంపత్, చి||సౌ|| మేఘన దంపతులకు శివకటాక్షం సిద్ధించాలని ఆశీస్సులు. శివపదవ్యాప్తికి ఉత్సాహంగా, స్వచ్చందంగా కృషి చేస్తున్నవారందరూ, తాము పొందిన శివానందాన్ని పంచి పెంచుకుంటున్నారు. గానంగా, నృత్యంగా శిపవద యజ్ఞాలను నిర్వహిస్తున్న రసహృదయులందరికి శివస్పందనలు. శివానుభూతితో శివపద ప్రాప్తికి సాధనగా నేను సాగిస్తున్న ఈ కవితా వ్యవసాయం శివానురక్తులెందరినో స్పందింపజేయడం - ఒక 'సుకృతపుంజం'గా పరిణమించి నన్ను మరింతగా శివునకు చేరువ చేస్తుందని విశ్వాసం. గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.
- సామవేదం షణ్ముఖశర్మ
ARA
శివపదం వినతి కనపదం' వేయికి పైగా రచించిన కీర్తనలలో, మొదటి సంపుటి పలుముద్ సంపుటిలో లేని కీర్తనలు కూడా స్వరపరచబడి ధ్వనిముద్రికలుగా రుదలయ్యాయి. కానీ ఆ కీర్తనలు పుస్తకరూపంలో లేవు. అయితేకొంత వాలు. పచురించాలనేఉద్దేశంతోనూ,ప్రవచనాదికార్యక్రమాలప్రవాహంలోనూరెండవసంపుటిఆలస్యమయిఅంతరంగాన్శివార్పణం,శివమయం చేసుకొనే సాధనగా రచించుకున్నవి ఈ ఆపదాలు. అనుభూతి ప్రధానమైన ఈగీతాలలో శివతత్త్వ,లీల,మహిమ,గుణాదులు పరితాలు.శాస్త్రప్రమాణంగా,స్వకీయ భావనతోకలిగిన చింతన ఈ పదాలుగా వ్యక్తమయింది. ఇంకాప్రచురించవలసినశివపదాలుచాలాఉన్నాయి.క్రమంగావాటినిప్రచురించేప్రయత్నంశివానుగ్రహంతోసాఫల్యం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో శివపదాభిమానులుండడం కవిగా సంతృప్తినిచ్చే విషయం. వ్యాఖ్య ఒక సూచికమాత్రమే.ఒకొక్క పదంలో వ్యాఖ్యలో చెప్పని భావాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని సహృదయులు గ్రహించగలరు. గాన, నృత్య యోగ్యమైన భావాన్ని ఆ విద్యల విజ్ఞులు గ్రహించి ప్రాచుర్యాన్నికల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.కృతజ్ఞతలు. . శివపద భక్తితో ఈ రచనలు గానం చేసుకుంటూ, పుస్తక రూపానికి ప్రోత్సహించిన నా ధర్మపత్ని పుష్పలతకుశివాశీస్సులు. ఈ రెండవ సంపుటిని ప్రచురించేందుకు ఆర్థిక సమర్పణ చేసిన చిరంజీవి వారణాసి నాగసంపత్, చి||సౌ|| మేఘన దంపతులకు శివకటాక్షం సిద్ధించాలని ఆశీస్సులు. శివపదవ్యాప్తికి ఉత్సాహంగా, స్వచ్చందంగా కృషి చేస్తున్నవారందరూ, తాము పొందిన శివానందాన్ని పంచి పెంచుకుంటున్నారు. గానంగా, నృత్యంగా శిపవద యజ్ఞాలను నిర్వహిస్తున్న రసహృదయులందరికి శివస్పందనలు. శివానుభూతితో శివపద ప్రాప్తికి సాధనగా నేను సాగిస్తున్న ఈ కవితా వ్యవసాయం శివానురక్తులెందరినో స్పందింపజేయడం - ఒక 'సుకృతపుంజం'గా పరిణమించి నన్ను మరింతగా శివునకు చేరువ చేస్తుందని విశ్వాసం. గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. - సామవేదం షణ్ముఖశర్మ ARA© 2017,www.logili.com All Rights Reserved.