చంద్రశేఖరేంద్ర సరస్వతీశ్వారా! నాకిపుడు ఇచట దేవీసాక్షాత్కారము చూపించెదవా! నా ప్రాణమైనను నీకు ఇత్తునని ఒక భక్తుడు ప్రార్థించెను. అందులను ఆ యతీశ్వరుడు నీ ప్రాణము ఈయగల్గినచో తప్పక ఇప్పుడే ఆ శ్రీమాతను చూపింపగలను అని పల్కెను ఆ భక్తుడు ప్రాణము ఇత్తునని సాష్టాంగపడెను. వెంటనే ఆ స్వామి ఆ మాటలను విని అచ్చటనే మెరసిన ఒక గొడ్డలితో ఆ భక్తుని రెండు ముక్కలుగా చేసెను. వెనువెంట ప్రసవిత్రియగు శ్రీమాత ఆ భక్తుని ఎదుట ఆయతీశ్వరుని చేతనే చూపింపబడినది. అలా తాను తల, మొండిమలు వేరై రెండు ముక్కలుగా అయినందువలన వచ్చిన తాపము ఏమీ ఎరుగడు. మీదు మిక్కిలి బ్రహ్మానందము కూడా అతనికి కలిగినది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు
చంద్రశేఖరేంద్ర సరస్వతీశ్వారా! నాకిపుడు ఇచట దేవీసాక్షాత్కారము చూపించెదవా! నా ప్రాణమైనను నీకు ఇత్తునని ఒక భక్తుడు ప్రార్థించెను. అందులను ఆ యతీశ్వరుడు నీ ప్రాణము ఈయగల్గినచో తప్పక ఇప్పుడే ఆ శ్రీమాతను చూపింపగలను అని పల్కెను ఆ భక్తుడు ప్రాణము ఇత్తునని సాష్టాంగపడెను. వెంటనే ఆ స్వామి ఆ మాటలను విని అచ్చటనే మెరసిన ఒక గొడ్డలితో ఆ భక్తుని రెండు ముక్కలుగా చేసెను. వెనువెంట ప్రసవిత్రియగు శ్రీమాత ఆ భక్తుని ఎదుట ఆయతీశ్వరుని చేతనే చూపింపబడినది. అలా తాను తల, మొండిమలు వేరై రెండు ముక్కలుగా అయినందువలన వచ్చిన తాపము ఏమీ ఎరుగడు. మీదు మిక్కిలి బ్రహ్మానందము కూడా అతనికి కలిగినది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు© 2017,www.logili.com All Rights Reserved.