"విద్యాధర్ తో పెళ్లి చేసెయ్యాలి." "పెళ్ళా! అయిపోయిందిగా ఇంకా ఏమిటి?" అంది విసుగ్గా. అది ఒక పెళ్ళా! అబద్ధం పుట్ట. నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను. లీగల్ గా మీ ఇద్దరూ భార్యాభర్తలవ్వాలి. దాని కోసం నువ్వు తగలేసే డబ్బు నాకివ్వు. ఇవ్వను. ఒక్కపైసా కూడా ఇవ్వను. విద్యాతో పెళ్లి చేసి డబ్బు విషయం మొత్తం విద్యాకి కంట్రోలు ఇచ్చేస్తాను. ఏమిటి? గుమ్మం దాటబోతున్న సమీర వెనక్కి తిరిగి వచ్చి ఆయన టేబుల్ కెదురుగా నిలబడింది.
నడుం మీద చేయి ఆనించుకుని ఆయనని తీక్షణంగా చూసింది. ఇదా! నా పెళ్ళిలో నువ్వు చేయాలనుకున్న పరమార్థం. నన్ను ఆస్తిని విద్యాకి కట్టబెట్టాలని అనుకుంటున్నావా నువ్వు అడిగింది. కట్టబెట్టటం ఏమిటి? అతను నీకు భర్త సమీర చేయి చాపి వారించింది అతను భర్త కాదు. ఇప్పుడేగా అతనితో పెళ్లి అయిందన్నావు. ఆ పెళ్లి నేను కావాలి అనుకుంటే ఉంటుంది. వద్దు అనుకుంటే ఉండదు. అది నా ఇష్టం. అంతా నీ ఇష్టమేనా? తప్పక చదవండి "మౌనభాష్యం".
"విద్యాధర్ తో పెళ్లి చేసెయ్యాలి." "పెళ్ళా! అయిపోయిందిగా ఇంకా ఏమిటి?" అంది విసుగ్గా. అది ఒక పెళ్ళా! అబద్ధం పుట్ట. నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను. లీగల్ గా మీ ఇద్దరూ భార్యాభర్తలవ్వాలి. దాని కోసం నువ్వు తగలేసే డబ్బు నాకివ్వు. ఇవ్వను. ఒక్కపైసా కూడా ఇవ్వను. విద్యాతో పెళ్లి చేసి డబ్బు విషయం మొత్తం విద్యాకి కంట్రోలు ఇచ్చేస్తాను. ఏమిటి? గుమ్మం దాటబోతున్న సమీర వెనక్కి తిరిగి వచ్చి ఆయన టేబుల్ కెదురుగా నిలబడింది. నడుం మీద చేయి ఆనించుకుని ఆయనని తీక్షణంగా చూసింది. ఇదా! నా పెళ్ళిలో నువ్వు చేయాలనుకున్న పరమార్థం. నన్ను ఆస్తిని విద్యాకి కట్టబెట్టాలని అనుకుంటున్నావా నువ్వు అడిగింది. కట్టబెట్టటం ఏమిటి? అతను నీకు భర్త సమీర చేయి చాపి వారించింది అతను భర్త కాదు. ఇప్పుడేగా అతనితో పెళ్లి అయిందన్నావు. ఆ పెళ్లి నేను కావాలి అనుకుంటే ఉంటుంది. వద్దు అనుకుంటే ఉండదు. అది నా ఇష్టం. అంతా నీ ఇష్టమేనా? తప్పక చదవండి "మౌనభాష్యం".© 2017,www.logili.com All Rights Reserved.