ఆబాలగోపానికి -ఆత్మీయులైన దేవతలు యిద్దరు. ఒకరు శ్రీ గణేశ- మరొకరు శ్రీ ఆంజనేయ స్వామి. మన ఇంట్లో- మనసులో యే కార్యాన్ని తలపెట్టినా ముందుగా గణపతిని తలుచుకోకుండా ఉండము. ఓ బొజ్జ గణపయ్య-నీ బంటు నేనయ్య అని ఆత్మీయతా భావంతో- ఆత్మార్పణం చేసుకుని పూజిస్తాము.
ఇది ఒక పెద్ద పర్వతాన్ని చిన్న అద్దంలో చూపే ప్రయత్నం. ఈ పుస్తకాన్ని 8 భాగాలుగా విభజించి, ఆయా విభాగాలకు సంబందించిన ప్రత్యేకత గల విషయాలను, అతిమహిమాన్వితమైన మంత్రాలను ఈ గ్రంథంలో చేర్చడం జరిగింది. ఇతరత్రా ప్రస్తుతం లభ్యమవుతున్న గ్రంథాలకు ఈ గ్రంథానికి చాలా తారతమ్యం ఉంది. ఇందులో 8 భాగాలూ అయిన శ్రీ గణేశ వైభవం ఉపక్రమణిక, శ్రీగణేశ-ఉపాసన, శ్రీ గణేశ- అర్చన, శ్రీ గణేశ-అభినుతి, శ్రీ గణేశ-ఆరాధన, శ్రీ గణేశ-అభివందనము, శ్రీ గణేశ-ఇతిహాసపురాణములు, శ్రీ గణేశ-ఆలయములు. మొదలగు వాటి గురించి వివరంగా వివరించడం జరిగింది.
-ప్రకాశకులు.
ఆబాలగోపానికి -ఆత్మీయులైన దేవతలు యిద్దరు. ఒకరు శ్రీ గణేశ- మరొకరు శ్రీ ఆంజనేయ స్వామి. మన ఇంట్లో- మనసులో యే కార్యాన్ని తలపెట్టినా ముందుగా గణపతిని తలుచుకోకుండా ఉండము. ఓ బొజ్జ గణపయ్య-నీ బంటు నేనయ్య అని ఆత్మీయతా భావంతో- ఆత్మార్పణం చేసుకుని పూజిస్తాము. ఇది ఒక పెద్ద పర్వతాన్ని చిన్న అద్దంలో చూపే ప్రయత్నం. ఈ పుస్తకాన్ని 8 భాగాలుగా విభజించి, ఆయా విభాగాలకు సంబందించిన ప్రత్యేకత గల విషయాలను, అతిమహిమాన్వితమైన మంత్రాలను ఈ గ్రంథంలో చేర్చడం జరిగింది. ఇతరత్రా ప్రస్తుతం లభ్యమవుతున్న గ్రంథాలకు ఈ గ్రంథానికి చాలా తారతమ్యం ఉంది. ఇందులో 8 భాగాలూ అయిన శ్రీ గణేశ వైభవం ఉపక్రమణిక, శ్రీగణేశ-ఉపాసన, శ్రీ గణేశ- అర్చన, శ్రీ గణేశ-అభినుతి, శ్రీ గణేశ-ఆరాధన, శ్రీ గణేశ-అభివందనము, శ్రీ గణేశ-ఇతిహాసపురాణములు, శ్రీ గణేశ-ఆలయములు. మొదలగు వాటి గురించి వివరంగా వివరించడం జరిగింది. -ప్రకాశకులు.© 2017,www.logili.com All Rights Reserved.