మానవ సమాజములో గృహనిర్మాణ పతాకము గొప్పది. దీని నిర్మాణము గురించి వాస్తుశాస్త్ర విశారదులైన మహర్షులు, ముని శ్రేష్ఠులు, వేదవేత్తలు అధర్వణ వేదమునందలి అపూర్వ విషయములు భూలోకమున ప్రచారము చేసిరి. అట్టివారిలో దత్తాత్రేయులువారు, సూర్యుడు, నారదుడు, అంగీరస, భ్రుగు, యవన, చ్యవన, గార్గ, వ్యాస, రోమశ, అత్రి, మను, పరాశర, బ్రహ్మ, పౌలన, శౌనకుడు ఇంకా ఇతరములైన శాస్త్ర విషయములను ఒక్కొక్కరు ఒక్కొక్క విదానముగా విశదీకరించిరి. బ్రహ్మా - విష్ణు - మహేశ్వరులకు తెలియని విషయములు లేవు. సంహితల ద్వారా మనకు అందించిరి.
సనత్కుమారుడు అనేక అమోఘ విషయములు చర్చించెను. మానవులకు అందుబాటులోగల స్థలము, మంచినీటి సదుపాయములు, వాతావరణము, గాలి, వేడి, రాత్రులందు ఈతి బాధలు లేని సౌకర్య ప్రదేశముల నిర్ధారణ, దిశ నిర్ణయము, ఆయువునకు భంగకరముకాని ఏర్పాట్లు విశదీకరించిరి. నగర నిర్మాణము, ఆరామాదులు భారతీయులు సిద్ధాంతములకు భిన్నము కాకుండా ఏర్పరుపబడినవి.
మానవ సమాజములో గృహనిర్మాణ పతాకము గొప్పది. దీని నిర్మాణము గురించి వాస్తుశాస్త్ర విశారదులైన మహర్షులు, ముని శ్రేష్ఠులు, వేదవేత్తలు అధర్వణ వేదమునందలి అపూర్వ విషయములు భూలోకమున ప్రచారము చేసిరి. అట్టివారిలో దత్తాత్రేయులువారు, సూర్యుడు, నారదుడు, అంగీరస, భ్రుగు, యవన, చ్యవన, గార్గ, వ్యాస, రోమశ, అత్రి, మను, పరాశర, బ్రహ్మ, పౌలన, శౌనకుడు ఇంకా ఇతరములైన శాస్త్ర విషయములను ఒక్కొక్కరు ఒక్కొక్క విదానముగా విశదీకరించిరి. బ్రహ్మా - విష్ణు - మహేశ్వరులకు తెలియని విషయములు లేవు. సంహితల ద్వారా మనకు అందించిరి. సనత్కుమారుడు అనేక అమోఘ విషయములు చర్చించెను. మానవులకు అందుబాటులోగల స్థలము, మంచినీటి సదుపాయములు, వాతావరణము, గాలి, వేడి, రాత్రులందు ఈతి బాధలు లేని సౌకర్య ప్రదేశముల నిర్ధారణ, దిశ నిర్ణయము, ఆయువునకు భంగకరముకాని ఏర్పాట్లు విశదీకరించిరి. నగర నిర్మాణము, ఆరామాదులు భారతీయులు సిద్ధాంతములకు భిన్నము కాకుండా ఏర్పరుపబడినవి.© 2017,www.logili.com All Rights Reserved.