Title | Price | |
Sri Devi Bhagavatam | Rs.200 | In Stock |
అది నైమిశారణ్యం. ఉత్తమమైన పుణ్యక్షేత్రం. కలిదోష వినాశకరమైన దివ్యక్షేత్రం. మునులకు నిత్యనివాసమైన ధర్మక్షేత్రం. అక్కడ మునులందరూ కలిసి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. ధర్మగోష్ఠులు జరుపుతూ ఉంటారు. అటువంటి పరమపావనమైన క్షేత్రానికి ఒకరోజు సూతమహర్షి విచ్చేశాడు. ఆయనకు మునులు భక్తిప్రపత్తులతో నమస్కరించి, సుఖాసీనుణ్ణి చేశారు. అనంతరం శౌనకుడనే ఋషి సూతమహర్షినిలా ప్రార్థించాడు.
"మహాత్మా! మీరు సర్వజ్ఞులు. వ్యాసముని రచించిన పురాణాలన్నీ మీకు తెలుసు. పురాణ విజ్ఞానమంతా మీలో మూర్తీభవించి ఉంది. మీరు ఇదివరకు మాకెన్నో పురాణాలు వినిపించారు. ఇప్పుడు ముక్తిప్రదమైన దేవీభాగవత పురాణం వినాలని ఉంది. మీరు వ్యాసమహర్షి ద్వారా విన్న ఆ పురాణాన్ని మాకు దయతో వినిపించి, మమ్మల్ని ధన్యులని చేయండి." అదే ఈ దేవీభాగవతం. అందరు తప్పక చదవగలరు.
అది నైమిశారణ్యం. ఉత్తమమైన పుణ్యక్షేత్రం. కలిదోష వినాశకరమైన దివ్యక్షేత్రం. మునులకు నిత్యనివాసమైన ధర్మక్షేత్రం. అక్కడ మునులందరూ కలిసి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. ధర్మగోష్ఠులు జరుపుతూ ఉంటారు. అటువంటి పరమపావనమైన క్షేత్రానికి ఒకరోజు సూతమహర్షి విచ్చేశాడు. ఆయనకు మునులు భక్తిప్రపత్తులతో నమస్కరించి, సుఖాసీనుణ్ణి చేశారు. అనంతరం శౌనకుడనే ఋషి సూతమహర్షినిలా ప్రార్థించాడు. "మహాత్మా! మీరు సర్వజ్ఞులు. వ్యాసముని రచించిన పురాణాలన్నీ మీకు తెలుసు. పురాణ విజ్ఞానమంతా మీలో మూర్తీభవించి ఉంది. మీరు ఇదివరకు మాకెన్నో పురాణాలు వినిపించారు. ఇప్పుడు ముక్తిప్రదమైన దేవీభాగవత పురాణం వినాలని ఉంది. మీరు వ్యాసమహర్షి ద్వారా విన్న ఆ పురాణాన్ని మాకు దయతో వినిపించి, మమ్మల్ని ధన్యులని చేయండి." అదే ఈ దేవీభాగవతం. అందరు తప్పక చదవగలరు.© 2017,www.logili.com All Rights Reserved.