అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్
అనేకదం తం భక్తానామ్ ఏకదంతముపాస్మహే!
ఉతొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున గోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మొక్కెదన్.
అంకముఁజేరి శైలతనయా సనదుగ్గము అనువేళ, బా
ల అంకవిచేష్ట దొండమున నవ్యరచన కలగింపఁ బోయి యాం
సంక గుచంబు గానకహివల్లభహారము గాంచి, వేముల
అంకుర శంకనంటెడు, గజాస్యుని గొల్లు నష్టసిద్ధికిన్
ఏకదనం శూర్పకర్ణం నాగయజ్ఞోపవీతినమ్
ప్రాణాలు తధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకమ్
వనే గజేస్తవదనం వామాజ్కిరూఢవల్లభ్మాష్టమ్
కుబుమపరాగశోణం కువలయినీతారకోరకాపీడమ్॥
సూర్యస్తుతి:
ఓం మిత్ర రవి-సూర్య భాను ఖగ-పూష హిరణ్యగర్భ-మరీచి ఆదిత్య-సవితృ-అర్క భాస్కరేభ్యో నమః
శబ్దార్థత్వవివర్తమానపరమజ్యో తీరుచో గోపతే
రుదీవోల భ్యుదితః పురోగి రుణతయా యస్య త్రయీమణలమ్ |
భాస్వద్వర్థపదక్రమేరితతమః సప్తస్వరాశ్వైర్వీయ
ద్విద్యాస్యన్దనమున్నయన్నివ నమస్తస్మై పరబ్రహ్మణే!
పుట్టేటి భానుడా, పుష్యరాగపు చాయ శ్రీ సూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగు బంగరు చాయ శ్రీ సూర్యనారాయణా!
జామెక్కి భానుడా, జాజిపువ్వుల చాయ శ్రీ సూర్యనారాయణా!
జాజిపువ్వుల మీద సంపెంగ పువు చాయ శ్రీ సూర్యనారాయణా!
మధ్యాహ్న భానుడా, మల్లెపువ్వుల చాయ శ్రీ సూర్యనారాయణా!
మల్లెపువ్వుల మీద మంచి వజ్రపు చాయ శ్రీ సూర్యనారాయణా!
మూడ్డాముల భానుడా, మునగ పువ్వుల చాయ శ్రీ సూర్యనారాయణా!
మునగపువ్వుల మీద ముత్యాలపొడి చాయ శ్రీ సూర్యనారాయణా!
కుంకేటి భానుడా, గుమ్మడిపూవు చాయ శ్రీ సూర్యనారాయణా!
గుమ్మడిపువు మీద కుంకుమపూ చాయ శ్రీ సూర్యనారాయణా!
ఆయురారోగ్యములు ఐశ్వర్యమ్ములనిమ్ము శ్రీ సూర్యనారాయణా!..
ఓం సవిత్రే నమః అమ్బారాతీ భడు మ్బోద్భవమివ దధతః సార్ధసిన్లూరరేణుం
రక్తా, సిక్తా అఘోరుడయగిరితటీధాతుధారాద్రవస్య
అయస్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యై
భూయాసుర్వాసయనో భువనమభినవా భానవో భానవీయాః॥
- మయూర సూర్యశతకము
© 2017,www.logili.com All Rights Reserved.