ఈ గ్రంథంలో శ్రీ గణేశపురాణానికి అనుబంధంగా శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని, శ్రీ గణేశ సహస్రనామస్తోత్రాన్ని అలాగే గణేశ చతుర్ధినాడు స్వామికి సమర్పించాల్సిన నైవేద్యాల్ని గురించి సవివరంగా ఇచ్చాము. గణేశ భక్తులైన పాఠకులకి ఎంతో ఉపయోగకరంగా వుంటాయి.
ముఖ్యంగా ఈ పురాణంలో గణేశ ఏకాక్షర షడక్షరమంత్రాలు వాటి మహాత్మ్యాలు వివిధ కథనాల ద్వారా వివరించబడ్డాయి. అలాగే సంకష్టహర గణేశ చతుర్ధీవ్రతం, వరద గణపతి వ్రతం, ఆ వ్రతాలు చేసే విధానం, వాటివల్ల కలిగే ఫలితాలు, ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించి ఎలాంటి శుభఫలితాలు పొందారు అన్న విషయాలు కూడా వివరంగా చెప్పబడ్డాయి. వీటితోపాటు కార్తవీర్యుడి వృత్తాంతం, పరశురామ వృత్తాంతం, ఆదిశేషుడి వృత్తాంతం, కుమారస్వామి వృత్తాంతం, తారకాసురవృత్తాంతం లాంటివి కొంచెం విభిన్నంగా కనిపిస్తాయి.
ఈ గ్రంథంలో శ్రీ గణేశపురాణానికి అనుబంధంగా శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని, శ్రీ గణేశ సహస్రనామస్తోత్రాన్ని అలాగే గణేశ చతుర్ధినాడు స్వామికి సమర్పించాల్సిన నైవేద్యాల్ని గురించి సవివరంగా ఇచ్చాము. గణేశ భక్తులైన పాఠకులకి ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ముఖ్యంగా ఈ పురాణంలో గణేశ ఏకాక్షర షడక్షరమంత్రాలు వాటి మహాత్మ్యాలు వివిధ కథనాల ద్వారా వివరించబడ్డాయి. అలాగే సంకష్టహర గణేశ చతుర్ధీవ్రతం, వరద గణపతి వ్రతం, ఆ వ్రతాలు చేసే విధానం, వాటివల్ల కలిగే ఫలితాలు, ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించి ఎలాంటి శుభఫలితాలు పొందారు అన్న విషయాలు కూడా వివరంగా చెప్పబడ్డాయి. వీటితోపాటు కార్తవీర్యుడి వృత్తాంతం, పరశురామ వృత్తాంతం, ఆదిశేషుడి వృత్తాంతం, కుమారస్వామి వృత్తాంతం, తారకాసురవృత్తాంతం లాంటివి కొంచెం విభిన్నంగా కనిపిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.