ఒక్కొక్క ఆరాధన గ్రంధము విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో సరస్వతీదేవి మీద ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సహించి సహకారము అందించినారు. సుమారు 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్రంధము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. సరస్వతీదేవి మీద ఏకైక గ్రంధము. ఇది ఒక అపూర్వ గ్రంధము. ఈ గ్రంధములో అనేక విషయములు, స్తోత్రములు, మంత్రములు, అష్టోత్తరములు , సహస్రనామములు, విశేషములు, స్తోత్రములు, మంత్రములు, యంత్రములు, హయగ్రీవ , దక్షిణామూర్తి అష్టోత్తరములు, విశేషములు కలవు. కావున పాఠకులకు ఈ గ్రంధమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్తున్నాము.