Sri Rama Mantra Siddhi

Rs.360
Rs.360

Sri Rama Mantra Siddhi
INR
MANIMN4321
In Stock
360.0
Rs.360


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పరబ్రహ్మ దేవతలైన పార్వతీపరమేశ్వరులు -

లక్ష్మీనారాయణులు-ఆంజనేయస్వామి

రచయితనైన ఈ దాసాను దాసునకు అనుగ్రహించిన అనుగ్రహాల వివరాలు

1) ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరియు నిజదర్శనంగానైనా లేక మానుషరూపంలో కన్పిస్తూ నాకున్న సర్వదోషాలను, రుగ్మతలను క్రమీణా 36 సంవత్సరాల కాలంలో తగ్గించివేశారు దేవతలు.

2) నేను ఉపాసించిన ప్రతి మంత్రము నాకు పరిపూర్ణంగ సిద్ధింపజేశారు. మంత్రసిద్ధిని, కాయసిద్ధిని, బుద్ధి జ్ఞానసిద్ధిని వికాశాన్ని కలుగజేశారు.

3) నవగ్రహదేవతలు (రవి-చంద్రులు తప్ప) స్పష్టంగ ధ్యానంలో దర్శనమిచ్చేవారు. స్వప్నదర్శనంతో బాటు అప్పుడప్పుడూ సంభాషించేవారు.

4) స్వప్నంలో నవగ్రహాలు (కేతువు వక్కడే) మరియు నృసింహస్వామి నాకు ఖంఢయోగ విద్యను, నాచే ప్రదర్శింపచేసేవారు. అలాగే కేతుగ్రహము ఖండయోగాన్ని నాయెదుట స్వప్నంలో ప్రదర్శించే వారు.

5) దుష్ట గ్రహ బాధ నాతో సహా అందరకు ఉంటుంది. వీటి శక్తిని దునుమాడి వాటిని అణిచివేసే శక్తిని దేవతలు నాకు ప్రసాదించారు. అలాగే ఈ దుష్టగ్రహాలు సర్పరూపంలో దివ్య స్వప్నంలో నాతో స్పష్టంగా మాట్లాడేవి. సర్పరూపంలోనే నన్ను బాధిస్తూ నాకు ప్రస్తుతం ఉన్న చెడుస్థితిని తెలియజేసేవారు. అయితే కుజ-రాహు-కేతు సర్పగ్రహాల తేడాను స్పష్టంగా తెల్సుకునే జ్ఞానాన్ని నాకు నా గురుదేవుళ్లు, భగవంతుడు ప్రసాదించారు.

6)  నా తొలిప్రయత్నంలోనే : స్వప్నంలో 1985 లో దత్తాత్రేయ స్వామిదర్శనం (నేను ఉపాసించని దైవము)

స్వప్నంలో 1985 లో శివకేశవ భేధము పెట్టుకోవద్దని పరమాత్మ సూచించుట ధ్యానంలో మొట్టమొదటగా బోగిరోజున ధ్యానంలో శ్రీరామదర్శనము కలిగింది...............

పరబ్రహ్మ దేవతలైన పార్వతీపరమేశ్వరులు - లక్ష్మీనారాయణులు-ఆంజనేయస్వామి రచయితనైన ఈ దాసాను దాసునకు అనుగ్రహించిన అనుగ్రహాల వివరాలు 1) ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరియు నిజదర్శనంగానైనా లేక మానుషరూపంలో కన్పిస్తూ నాకున్న సర్వదోషాలను, రుగ్మతలను క్రమీణా 36 సంవత్సరాల కాలంలో తగ్గించివేశారు దేవతలు. 2) నేను ఉపాసించిన ప్రతి మంత్రము నాకు పరిపూర్ణంగ సిద్ధింపజేశారు. మంత్రసిద్ధిని, కాయసిద్ధిని, బుద్ధి జ్ఞానసిద్ధిని వికాశాన్ని కలుగజేశారు. 3) నవగ్రహదేవతలు (రవి-చంద్రులు తప్ప) స్పష్టంగ ధ్యానంలో దర్శనమిచ్చేవారు. స్వప్నదర్శనంతో బాటు అప్పుడప్పుడూ సంభాషించేవారు. 4) స్వప్నంలో నవగ్రహాలు (కేతువు వక్కడే) మరియు నృసింహస్వామి నాకు ఖంఢయోగ విద్యను, నాచే ప్రదర్శింపచేసేవారు. అలాగే కేతుగ్రహము ఖండయోగాన్ని నాయెదుట స్వప్నంలో ప్రదర్శించే వారు. 5) దుష్ట గ్రహ బాధ నాతో సహా అందరకు ఉంటుంది. వీటి శక్తిని దునుమాడి వాటిని అణిచివేసే శక్తిని దేవతలు నాకు ప్రసాదించారు. అలాగే ఈ దుష్టగ్రహాలు సర్పరూపంలో దివ్య స్వప్నంలో నాతో స్పష్టంగా మాట్లాడేవి. సర్పరూపంలోనే నన్ను బాధిస్తూ నాకు ప్రస్తుతం ఉన్న చెడుస్థితిని తెలియజేసేవారు. అయితే కుజ-రాహు-కేతు సర్పగ్రహాల తేడాను స్పష్టంగా తెల్సుకునే జ్ఞానాన్ని నాకు నా గురుదేవుళ్లు, భగవంతుడు ప్రసాదించారు. 6)  నా తొలిప్రయత్నంలోనే : స్వప్నంలో 1985 లో దత్తాత్రేయ స్వామిదర్శనం (నేను ఉపాసించని దైవము) స్వప్నంలో 1985 లో శివకేశవ భేధము పెట్టుకోవద్దని పరమాత్మ సూచించుట ధ్యానంలో మొట్టమొదటగా బోగిరోజున ధ్యానంలో శ్రీరామదర్శనము కలిగింది...............

Features

  • : Sri Rama Mantra Siddhi
  • : Sri Kondapalli Venkateswarlu M A Llb
  • : Mohan Publications
  • : MANIMN4321
  • : Paperback
  • : 2023
  • : 357
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Rama Mantra Siddhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam