వేదవిజ్ఞాన ప్రతిష్టానము సంస్థాపకులు, దేవీ ఉపాసకులు, జ్యోతిశాచార్యులు, పూర్ణదీక్షాపరులు అగు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి వేంకట లక్ష్మినృసింహశర్మ గారు, వారి గురుదేవులు, శ్రీ చక్రార్చన కళాప్రపూర్ణులు అగు బ్రహ్మశ్రీ బండ్లమూడి హేమభాస్కర శర్మ గారిచే సంకలనము చేయబడిన శ్రీ వనదుర్గ మంత్రానుష్టాన క్రమమును యథాతథముగా సమర్పించి ఉపాసకులకు మహోపకారము చేసిరి. దీనిని నిత్యపారాయణ చేసినచో కలిదోషముల నుండి విముక్తులై సర్వశుభములను పొందుదురు. పూర్ణ దీక్షాపరులై, మహాపాదుకను ధరించిన ఉపాసకులకీ గ్రంథము శ్రీ దేవీసాన్నిధ్యమే. గురూపదేశము నొంది విధి విధానములను సంప్రదాయములను గురువుల నుండి తెల్సికొని ఈ యనుష్టానమును చేయవలెను. దీనిని మనకందిస్తున్న చెరుకూరి వారికి అభినందనపూర్వక నమస్సులు...
- మారేపల్లి రామవేరేశ్వర శర్మ
వేదవిజ్ఞాన ప్రతిష్టానము సంస్థాపకులు, దేవీ ఉపాసకులు, జ్యోతిశాచార్యులు, పూర్ణదీక్షాపరులు అగు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి వేంకట లక్ష్మినృసింహశర్మ గారు, వారి గురుదేవులు, శ్రీ చక్రార్చన కళాప్రపూర్ణులు అగు బ్రహ్మశ్రీ బండ్లమూడి హేమభాస్కర శర్మ గారిచే సంకలనము చేయబడిన శ్రీ వనదుర్గ మంత్రానుష్టాన క్రమమును యథాతథముగా సమర్పించి ఉపాసకులకు మహోపకారము చేసిరి. దీనిని నిత్యపారాయణ చేసినచో కలిదోషముల నుండి విముక్తులై సర్వశుభములను పొందుదురు. పూర్ణ దీక్షాపరులై, మహాపాదుకను ధరించిన ఉపాసకులకీ గ్రంథము శ్రీ దేవీసాన్నిధ్యమే. గురూపదేశము నొంది విధి విధానములను సంప్రదాయములను గురువుల నుండి తెల్సికొని ఈ యనుష్టానమును చేయవలెను. దీనిని మనకందిస్తున్న చెరుకూరి వారికి అభినందనపూర్వక నమస్సులు... - మారేపల్లి రామవేరేశ్వర శర్మ© 2017,www.logili.com All Rights Reserved.