శ్రీవిద్యా ఉపాసకులు ప్రతిదినం పారాయణం చేసుకునే వానిలో 'శ్రీదేవి ఖడ్గమాల' మంత్రం ఒకటి. అవి పదిహేను రకాలతో ఆయా తిథులలో పారాయణం చేసుకోవాలనే విధిని శ్రీ లలితా రహస్య తంత్రం చెబుతున్నది. ఆ తంత్రాన్ని ఉద్దారం చేసిన మహనీయులు శ్రీ భాస్కర రాయలవారు. ఈ గ్రంథంలో నిత్యా దేవతల మంత్రాలు, చిత్రాలు ఇవ్వబడినాయి. ఆయా తిథులలో ఆయా ఖడ్గామాలతో పాటు ఆయా నిత్యామంత్రాలను కూడా అనుష్ఠానం చేసినట్లయితే సాధకుడు పూర్ణత్వాన్ని సాధించే దిశలో అధిగమిస్తాడు.
శ్రీవిద్యా ఉపాసకులు ప్రతిదినం పారాయణం చేసుకునే వానిలో 'శ్రీదేవి ఖడ్గమాల' మంత్రం ఒకటి. అవి పదిహేను రకాలతో ఆయా తిథులలో పారాయణం చేసుకోవాలనే విధిని శ్రీ లలితా రహస్య తంత్రం చెబుతున్నది. ఆ తంత్రాన్ని ఉద్దారం చేసిన మహనీయులు శ్రీ భాస్కర రాయలవారు. ఈ గ్రంథంలో నిత్యా దేవతల మంత్రాలు, చిత్రాలు ఇవ్వబడినాయి. ఆయా తిథులలో ఆయా ఖడ్గామాలతో పాటు ఆయా నిత్యామంత్రాలను కూడా అనుష్ఠానం చేసినట్లయితే సాధకుడు పూర్ణత్వాన్ని సాధించే దిశలో అధిగమిస్తాడు.© 2017,www.logili.com All Rights Reserved.