Title | Price | |
Sundara Kandamu | Rs.250 | In Stock |
భరతవర్షంలో ఆస్తిక మహాజనుల ఆరాధ్య గ్రంథాలు భారత రామాయణాలు. తత్వ వివేచకులు శ్రీమన్మహాభారత సారమే భగవద్గీత అనీ, శ్రీమద్రామాయణ సారమే సుందరకాండమనీ సూక్ష్మీకరించారు. ఈ వివేచనని బట్టే ఈ రెండు ఆస్తిక గ్రంథాలు నిత్య పారాయణ గ్రంథాలుగా విరాజిల్లుతూనే ఉన్నాయి. నిత్యపారాయణ కర్మిష్టుల అభిప్రాయానుసారం భారతంతర్గమైన భగవద్గీత మోక్ష సాధనంగాను, రామాయణాంతర్గతమైన సుందరకాండము ఐహికాముష్మిక సాధనంగాను తేటతెల్లం చేశారు.
భరతవర్షంలో ఆస్తిక మహాజనుల ఆరాధ్య గ్రంథాలు భారత రామాయణాలు. తత్వ వివేచకులు శ్రీమన్మహాభారత సారమే భగవద్గీత అనీ, శ్రీమద్రామాయణ సారమే సుందరకాండమనీ సూక్ష్మీకరించారు. ఈ వివేచనని బట్టే ఈ రెండు ఆస్తిక గ్రంథాలు నిత్య పారాయణ గ్రంథాలుగా విరాజిల్లుతూనే ఉన్నాయి. నిత్యపారాయణ కర్మిష్టుల అభిప్రాయానుసారం భారతంతర్గమైన భగవద్గీత మోక్ష సాధనంగాను, రామాయణాంతర్గతమైన సుందరకాండము ఐహికాముష్మిక సాధనంగాను తేటతెల్లం చేశారు.© 2017,www.logili.com All Rights Reserved.