భగవంతుని స్నేహితునిగా కూడా భావించి ఆరాధించడం భాగవతంతో మొదలైందనుకుంటాం గానీ ఈ విధమైన భక్తి వేదంలోనే వుంది. వైదిక ధైవాలలో నొకడైన సూర్యునికి మిత్రుడని నామాన్తరముంది. తొలి శ్లోకంలో మనం తలచుకొనే దేవుడు మాత్రం అగ్ని. వేదంలోని ప్రతి శ్లోకమూ మంత్రమే. 'అమంత్రమక్షరం నాస్తి' అనేది మన సంస్కృతి. ఈ పుస్తకంలో ఋగ్వేదం, యజుర్వేవేదము, సామవేదం, అథర్వవేదం నుండి గ్రహించిన శ్లోకాలు వాటి భావాలతో ఉన్నాయి.
డా||వైయన్నార్
భగవంతుని స్నేహితునిగా కూడా భావించి ఆరాధించడం భాగవతంతో మొదలైందనుకుంటాం గానీ ఈ విధమైన భక్తి వేదంలోనే వుంది. వైదిక ధైవాలలో నొకడైన సూర్యునికి మిత్రుడని నామాన్తరముంది. తొలి శ్లోకంలో మనం తలచుకొనే దేవుడు మాత్రం అగ్ని. వేదంలోని ప్రతి శ్లోకమూ మంత్రమే. 'అమంత్రమక్షరం నాస్తి' అనేది మన సంస్కృతి. ఈ పుస్తకంలో ఋగ్వేదం, యజుర్వేవేదము, సామవేదం, అథర్వవేదం నుండి గ్రహించిన శ్లోకాలు వాటి భావాలతో ఉన్నాయి. డా||వైయన్నార్© 2017,www.logili.com All Rights Reserved.