7 Velaku Paiga Veda Sukthulu

Rs.600
Rs.600

7 Velaku Paiga Veda Sukthulu
INR
MANIMN3074
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                                   వేదం-జీవన నాదం
           మానవులందరూ వేదమును చదువవచ్చును

ఓం యథేమాం వాచం కళ్యాణీ మావదాని జనేభ్యః |

                 బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ || యజు. 26.2 , పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించున్నాడు. ఓ మానవులారా ! నేను ఎట్లు ఈ సమస్త మానవులకొరకు సంసార సుఖమును, ముక్తి జ్ఞానమును ప్రసాదించునట్టి కళ్యాణ ప్రదమగు ఋగ్వేదాది చతుర్వేదవాణిని ఉపదేశించుచున్నానో అటులనే మీరును ఈ చతుర్వేదాలను సంపూర్ణంగా , అధ్యయనం చేసి అందరికీ ఉపదేశింపుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, , శూద్ర, అతిశూద్రులకును, వారి సేవకులకును, అన్ని వర్ణముల స్త్రీలకును, అనగా మానవులందరికినీ ఈ నాలుగు వేదాలను ప్రసాదించితిని. అనగా, మానవులందరు కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాది భేదాలు లేకుండా, వేదాలను చదువుచు- చదివించుచు, వినుచు- వినిపించుచు జ్ఞాన విజ్ఞానాలను వృద్ధిపరచుకొంటూ సదా దుఃఖాల నుండి దూరులై , అమృతానందాన్ని పొందుదురుగాక ! 

                                                                   వేదం-జీవన నాదం           మానవులందరూ వేదమును చదువవచ్చును ఓం యథేమాం వాచం కళ్యాణీ మావదాని జనేభ్యః |                  బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ || యజు. 26.2 , పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించున్నాడు. ఓ మానవులారా ! నేను ఎట్లు ఈ సమస్త మానవులకొరకు సంసార సుఖమును, ముక్తి జ్ఞానమును ప్రసాదించునట్టి కళ్యాణ ప్రదమగు ఋగ్వేదాది చతుర్వేదవాణిని ఉపదేశించుచున్నానో అటులనే మీరును ఈ చతుర్వేదాలను సంపూర్ణంగా , అధ్యయనం చేసి అందరికీ ఉపదేశింపుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, , శూద్ర, అతిశూద్రులకును, వారి సేవకులకును, అన్ని వర్ణముల స్త్రీలకును, అనగా మానవులందరికినీ ఈ నాలుగు వేదాలను ప్రసాదించితిని. అనగా, మానవులందరు కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాది భేదాలు లేకుండా, వేదాలను చదువుచు- చదివించుచు, వినుచు- వినిపించుచు జ్ఞాన విజ్ఞానాలను వృద్ధిపరచుకొంటూ సదా దుఃఖాల నుండి దూరులై , అమృతానందాన్ని పొందుదురుగాక ! 

Features

  • : 7 Velaku Paiga Veda Sukthulu
  • : Dr Marri Krishna Reddy
  • : Veda Prachara Trust
  • : MANIMN3074
  • : Hard binding
  • : 2021
  • : 480
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:7 Velaku Paiga Veda Sukthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam