జలగం వెంగళరావు ఆత్మవిశ్వాసం గలవాడు. పట్టుదల గల దేశభక్తుడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి చదువుకు సలాం చెప్పినవాడు. రాజకీయ ఉద్యమంలో పాల్గొని రెండుసార్లు జైలుకెళ్ళాడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడినధీరుడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి గణనీయమైన సేవలు చేసినవాడు. పూర్తిస్థాయి ప్రజాసేవకుడైన నాయకుడు సర్దార్ జలగం వెంగళరావు.
సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించినవాడు. సాధారణమైన చదువు చదివాడు. స్వశక్తితో, సామాజిక స్పృహతో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నతమైన మన రాష్ట్ర ముఖ్యమ౦త్రి పదవి చేపట్టిన ఆదర్శమూర్తి. చక్కని పరిపాలనా దక్షునిగా ఖ్యాతిగాంచిన జలగం వెంగళరావు జీవితం బాలలకు ఆదర్శప్రాయం. లక్ష్యసిద్దితో ఎంతటి ఉన్నత స్తానానికైనా చేరుకోవచ్చు అనడానికి ఆయన జీవితం ఒక చక్కని ఉదాహరణ.
- అమ్మిన శ్రీనివాసరాజు
జలగం వెంగళరావు ఆత్మవిశ్వాసం గలవాడు. పట్టుదల గల దేశభక్తుడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి చదువుకు సలాం చెప్పినవాడు. రాజకీయ ఉద్యమంలో పాల్గొని రెండుసార్లు జైలుకెళ్ళాడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడినధీరుడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి గణనీయమైన సేవలు చేసినవాడు. పూర్తిస్థాయి ప్రజాసేవకుడైన నాయకుడు సర్దార్ జలగం వెంగళరావు. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించినవాడు. సాధారణమైన చదువు చదివాడు. స్వశక్తితో, సామాజిక స్పృహతో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నతమైన మన రాష్ట్ర ముఖ్యమ౦త్రి పదవి చేపట్టిన ఆదర్శమూర్తి. చక్కని పరిపాలనా దక్షునిగా ఖ్యాతిగాంచిన జలగం వెంగళరావు జీవితం బాలలకు ఆదర్శప్రాయం. లక్ష్యసిద్దితో ఎంతటి ఉన్నత స్తానానికైనా చేరుకోవచ్చు అనడానికి ఆయన జీవితం ఒక చక్కని ఉదాహరణ. - అమ్మిన శ్రీనివాసరాజు
© 2017,www.logili.com All Rights Reserved.