“అతితార్థ ప్రాధాన్యాత్ ఇతిహాసః " నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెదపల్లి ప్రిన్సిపాల్‌గా పనిచేయుచున్నప్పుడుఆచార్య జయశంకర్ గారుకళాశాలనుసందర్శించిరి.చరిత్రపరిశోధనసమితి'నిస్థాపించిచరిత్ర-సంస్కృతిపైస్వచ్ఛందంగాసేవచేస్తున్ననన్నుఅభినందిస్తూ, ఆ సందర్భంలో వారు నాతో మాట్లాడుతూ ఆధారాలతో కూడిన ప్రతి చారిత్రక విశేషం రికార్డు చేయవలసిందిగా కోరుతూ ఈ అంశాలన్నీ రాబోయే 'తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణములో ఇవి ఉపయోగపడగలవని వారు సూచించిరి.వారిచ్చిన ప్రోత్సాహంత సమయం దొరికినప్పుడల్లాకరీంనగర్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంత చారిత్రక విశేషాల్ని పరిశీలించడం/పరిశోధించడం జరుగుతున్నది.ఉద్యోగరీత్యా బిజీగాఉంటున్నందున ఆవిష్కరణలు మాత్రం మందగమనంగా సాగుచున్నవి...
ఒక సందర్భంలో మా “కాక ఆచార్య బిరుదరాజురామరాజు గారునాక ఒక లేఖ వ్రాస్తూ కురిక్యాలశాసన ఫోటో కాపీలను ఆ ప్రాంత విశేషాలను పంపుమని కోరడం జరిగింది. వారి లేఖకు స్పందనగా గంగాధర, కురిక్యాల మరియు కొండన్నపల్లి గ్రామాలుసందర్శించి, అతిష్టంపైబొమ్మలమ్మగుట్ట (వృషభగిరి) పైకి ఎక్కి, అక్కడ విశేషములనువ్రాసి ఫోటోలు తీసి వారికి పంపితిని.
అప్పటి నుండి ఈ ప్రాంతంపై నాకు ఆసక్తి పెరిగినది. ఆచార్య రామరాజుగారుఈ ప్రాంతంపై ఒకపరిశోధనఅంశమును పుస్తక రూపమునవెలువరించగలరనఆశించితిని.వారుఅట్టికార్యక్రమముపూర్తిచేయకుండానేచనిపోవడంనాకుచాలబాధ కల్గించినది.డా॥ మలయశ్రీ గారి పి.హెచ్.డి. గ్రంథం “కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర" (1997) లో ఈ కురిక్యాల శాసనకర్త జనవల్లభుని విశేషాలు త్రిభాషాశాసనం చివరిమూడు కంద పద్యాలు తెలుగులో మొట్టమొదటివి.
“అతితార్థ ప్రాధాన్యాత్ ఇతిహాసః " నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెదపల్లి ప్రిన్సిపాల్‌గా పనిచేయుచున్నప్పుడుఆచార్య జయశంకర్ గారుకళాశాలనుసందర్శించిరి.చరిత్రపరిశోధనసమితి'నిస్థాపించిచరిత్ర-సంస్కృతిపైస్వచ్ఛందంగాసేవచేస్తున్ననన్నుఅభినందిస్తూ, ఆ సందర్భంలో వారు నాతో మాట్లాడుతూ ఆధారాలతో కూడిన ప్రతి చారిత్రక విశేషం రికార్డు చేయవలసిందిగా కోరుతూ ఈ అంశాలన్నీ రాబోయే 'తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణములో ఇవి ఉపయోగపడగలవని వారు సూచించిరి.వారిచ్చిన ప్రోత్సాహంత సమయం దొరికినప్పుడల్లాకరీంనగర్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంత చారిత్రక విశేషాల్ని పరిశీలించడం/పరిశోధించడం జరుగుతున్నది.ఉద్యోగరీత్యా బిజీగాఉంటున్నందున ఆవిష్కరణలు మాత్రం మందగమనంగా సాగుచున్నవి... ఒక సందర్భంలో మా “కాక ఆచార్య బిరుదరాజురామరాజు గారునాక ఒక లేఖ వ్రాస్తూ కురిక్యాలశాసన ఫోటో కాపీలను ఆ ప్రాంత విశేషాలను పంపుమని కోరడం జరిగింది. వారి లేఖకు స్పందనగా గంగాధర, కురిక్యాల మరియు కొండన్నపల్లి గ్రామాలుసందర్శించి, అతిష్టంపైబొమ్మలమ్మగుట్ట (వృషభగిరి) పైకి ఎక్కి, అక్కడ విశేషములనువ్రాసి ఫోటోలు తీసి వారికి పంపితిని. అప్పటి నుండి ఈ ప్రాంతంపై నాకు ఆసక్తి పెరిగినది. ఆచార్య రామరాజుగారుఈ ప్రాంతంపై ఒకపరిశోధనఅంశమును పుస్తక రూపమునవెలువరించగలరనఆశించితిని.వారుఅట్టికార్యక్రమముపూర్తిచేయకుండానేచనిపోవడంనాకుచాలబాధ కల్గించినది.డా॥ మలయశ్రీ గారి పి.హెచ్.డి. గ్రంథం “కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర" (1997) లో ఈ కురిక్యాల శాసనకర్త జనవల్లభుని విశేషాలు త్రిభాషాశాసనం చివరిమూడు కంద పద్యాలు తెలుగులో మొట్టమొదటివి.
© 2017,www.logili.com All Rights Reserved.