Athadu Keshavareddy

Rs.220
Rs.220

Athadu Keshavareddy
INR
ETCBKTC077
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                సిద్ధాంతం సైన్సు, సైన్సు ఏ విషయాన్నైనా మెట్టు వెనక మెట్టు ఒక క్రమగతిలో, క్రమోన్మీలనలో అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నిస్తుంది. సాహిత్యమాట్లా కాదు. అది ఏ అంశాన్నైనా ఒక్క గుక్కలో స్వీకరించడానికీ, ఒక్క ఉదుటున చూపడానికీ ప్రయత్నిస్తుంది. అందుకనే ఒక సంక్లిష్ట దృగ్విషయాన్నో, భావోద్వేగాన్నో పట్టుకోవడంలో సాహిత్యం సైన్సు కన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది. కేశవరెడ్డి నిజమైన సాహిత్యకారుడు.

                                         - వాడ్రేవు చినవీరభద్రుడు

                 చరిత్రలో కొత్త చేర్పులు, వ్యాఖ్యానాలు, గుర్తింపులు వస్తుంటాయి. అట్లా చాలా పరిణామం తర్వాత తెలుగు సాహిత్యంలో సంచలనానికి, తనదైనటువంటి ఒక వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలబడినటువంటి రచయిత కేశవరెడ్డి.

                                       - నందిని సిధారెడ్డి

                   కేశవరెడ్డి లాగ బహుశా ఆయన ముందు తరం రాయలేదు. ఆయన తరువాత తరమూ రాయలేదు. కేశవరెడ్డికి ఎవరైన పోటీ ఉన్నారంటే మళ్ళీ కేశవరెడ్డే. 

                        - ఆచార్య తుమ్మల రామకృష్ణ

          తెలుగు కాల్పనిక సాహిత్యంలో చలం తర్వాత మళ్ళీ అంతటి సంచలనాన్ని తీసుకొచ్చిన రచయిత కేశవరెడ్డి.

                             - డా దార్ల వెంకటేశ్వరరావు

                సిద్ధాంతం సైన్సు, సైన్సు ఏ విషయాన్నైనా మెట్టు వెనక మెట్టు ఒక క్రమగతిలో, క్రమోన్మీలనలో అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నిస్తుంది. సాహిత్యమాట్లా కాదు. అది ఏ అంశాన్నైనా ఒక్క గుక్కలో స్వీకరించడానికీ, ఒక్క ఉదుటున చూపడానికీ ప్రయత్నిస్తుంది. అందుకనే ఒక సంక్లిష్ట దృగ్విషయాన్నో, భావోద్వేగాన్నో పట్టుకోవడంలో సాహిత్యం సైన్సు కన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది. కేశవరెడ్డి నిజమైన సాహిత్యకారుడు.                                          - వాడ్రేవు చినవీరభద్రుడు                  చరిత్రలో కొత్త చేర్పులు, వ్యాఖ్యానాలు, గుర్తింపులు వస్తుంటాయి. అట్లా చాలా పరిణామం తర్వాత తెలుగు సాహిత్యంలో సంచలనానికి, తనదైనటువంటి ఒక వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలబడినటువంటి రచయిత కేశవరెడ్డి.                                        - నందిని సిధారెడ్డి                    కేశవరెడ్డి లాగ బహుశా ఆయన ముందు తరం రాయలేదు. ఆయన తరువాత తరమూ రాయలేదు. కేశవరెడ్డికి ఎవరైన పోటీ ఉన్నారంటే మళ్ళీ కేశవరెడ్డే.                          - ఆచార్య తుమ్మల రామకృష్ణ           తెలుగు కాల్పనిక సాహిత్యంలో చలం తర్వాత మళ్ళీ అంతటి సంచలనాన్ని తీసుకొచ్చిన రచయిత కేశవరెడ్డి.                              - డా దార్ల వెంకటేశ్వరరావు

Features

  • : Athadu Keshavareddy
  • : Mallagoda Ganga Prasad
  • : Varadhi Prachuranalu
  • : ETCBKTC077
  • : Paperback
  • : 2017
  • : 440
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Athadu Keshavareddy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam