భగత్ సింగ్ ఆలోచన ఎంతసేపు మాతృదేశ దాస్య విముక్తి కోసమే, అందుచేత విప్లవసంఘాల కార్యక్రమాలు చప్పబడిపోతున్నాయని గ్రహించి, వారిని ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైన వేసుకుని మిత్రుల ప్రోత్సాహంలో నిర్ధనుడుగా ప్రయాణమయ్యాడు. కాన్పూరుచేరి అక్కడ బటుకేశ్వరదత్ వంటి యువకార్యకర్తలను పరిచయం చేసుకుని వారి హాస్టల్ లో ఉన్నాడు. ఆ దత్తే అతనికి కొంత బెంగాలీ భాష కూడా నేర్పాడు. కారల్ మార్క్సు వ్రాసిన గ్రంథాలు విప్లవసాహిత్యం బాగా అధ్యయనం చేశాడు. కాజీనజ్రుల్ ఇస్లాం మహాకవి వ్రాసిన "బిద్రోహి" అనే పాటను కంఠస్తం చేసి, దానిని ఎక్కువగా పాడుతుండేవాడు. ఇలా ఈ పుస్తకంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర బొమ్మలతో సహా తెలిపారు.
భగత్ సింగ్ ఆలోచన ఎంతసేపు మాతృదేశ దాస్య విముక్తి కోసమే, అందుచేత విప్లవసంఘాల కార్యక్రమాలు చప్పబడిపోతున్నాయని గ్రహించి, వారిని ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైన వేసుకుని మిత్రుల ప్రోత్సాహంలో నిర్ధనుడుగా ప్రయాణమయ్యాడు. కాన్పూరుచేరి అక్కడ బటుకేశ్వరదత్ వంటి యువకార్యకర్తలను పరిచయం చేసుకుని వారి హాస్టల్ లో ఉన్నాడు. ఆ దత్తే అతనికి కొంత బెంగాలీ భాష కూడా నేర్పాడు. కారల్ మార్క్సు వ్రాసిన గ్రంథాలు విప్లవసాహిత్యం బాగా అధ్యయనం చేశాడు. కాజీనజ్రుల్ ఇస్లాం మహాకవి వ్రాసిన "బిద్రోహి" అనే పాటను కంఠస్తం చేసి, దానిని ఎక్కువగా పాడుతుండేవాడు. ఇలా ఈ పుస్తకంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర బొమ్మలతో సహా తెలిపారు.© 2017,www.logili.com All Rights Reserved.