Title | Price | |
Sri Gnani Zail Singh | Rs.35 | In Stock |
సువిశాల ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగ పరంగా సర్వోన్నతాధికారి రాష్ట్రపతి. సర్వసైన్యాలకు అధిపతి. దేశప్రథమ పౌరుడు. రాష్ట్రపతి ఆమోదముద్రతోనే అన్ని చట్టాలూ అమలులోనికి వస్తాయి. అంతటి ఉన్నత స్థానాన్ని అధివసించే వ్యక్తి ఎంతో ఉన్నతుడై ఉండాలి. అటువంటి ఉన్నతమైన స్థాన్నాన్ని ఒక సామాన్యమైన బడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తి అధిరోహించారంటే ఆశ్చర్యంతో పాటు గౌరవమూ కలుగుతుంది. ప్రజాస్వామ్యంలోనే సాధ్యమయ్యే ఈ గౌరవాన్ని అందుకున్న అపురూప వ్యక్తి జ్ఞానీజైల్ సింగ్. ఆయన ప్రస్థానం వెనుకున్న కష్టనష్టాలు, అకుంఠితదీక్ష, నిబద్ధత, నిందలు, సవాళ్లు విశ్వాసాల కలగలుపు కథ జ్ఞానీజైల్ సింగ్ జీవితకథ.
సువిశాల ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగ పరంగా సర్వోన్నతాధికారి రాష్ట్రపతి. సర్వసైన్యాలకు అధిపతి. దేశప్రథమ పౌరుడు. రాష్ట్రపతి ఆమోదముద్రతోనే అన్ని చట్టాలూ అమలులోనికి వస్తాయి. అంతటి ఉన్నత స్థానాన్ని అధివసించే వ్యక్తి ఎంతో ఉన్నతుడై ఉండాలి. అటువంటి ఉన్నతమైన స్థాన్నాన్ని ఒక సామాన్యమైన బడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తి అధిరోహించారంటే ఆశ్చర్యంతో పాటు గౌరవమూ కలుగుతుంది. ప్రజాస్వామ్యంలోనే సాధ్యమయ్యే ఈ గౌరవాన్ని అందుకున్న అపురూప వ్యక్తి జ్ఞానీజైల్ సింగ్. ఆయన ప్రస్థానం వెనుకున్న కష్టనష్టాలు, అకుంఠితదీక్ష, నిబద్ధత, నిందలు, సవాళ్లు విశ్వాసాల కలగలుపు కథ జ్ఞానీజైల్ సింగ్ జీవితకథ.© 2017,www.logili.com All Rights Reserved.