నిజాంషాహి నవాబు కొలువులో మాలాజీరావు అనే పరాక్రమవంతుడైన హిందూసర్దార్ ఉండేవాడు. ఆయన తన సేవల ద్వారా నవాబును మెప్పించి పూనాను జాగీరుగా పొందాడు. ఆయన పెద్ద కొడుకే శహాజీ (శివాజీ తండ్రి). ఈయనకు లఖాజీరావ్ యాదవ్ అనే సర్దారు కుమార్తె జిజియాబాయితో వివాహం జరిగింది. జిజియాబాయి ఒక చక్కని కుమారునకు జన్మనిచ్చింది. అతనికి 'శివాజీ' అని నామకరణం చేశారు. శివాజీ జన్మించిన తరువాత రెండు సంవత్సరాలు మొగలు పాదుషా వద్ద పనిచేసే శహాజీ, నిజాంషాహీల కొలువులోకి మారాడు. అక్కడ ఆ నవాబు చిన్న కుమారుడిని రాజుగా చేసి పరిపాలన అంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శివాజీ గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.
నిజాంషాహి నవాబు కొలువులో మాలాజీరావు అనే పరాక్రమవంతుడైన హిందూసర్దార్ ఉండేవాడు. ఆయన తన సేవల ద్వారా నవాబును మెప్పించి పూనాను జాగీరుగా పొందాడు. ఆయన పెద్ద కొడుకే శహాజీ (శివాజీ తండ్రి). ఈయనకు లఖాజీరావ్ యాదవ్ అనే సర్దారు కుమార్తె జిజియాబాయితో వివాహం జరిగింది. జిజియాబాయి ఒక చక్కని కుమారునకు జన్మనిచ్చింది. అతనికి 'శివాజీ' అని నామకరణం చేశారు. శివాజీ జన్మించిన తరువాత రెండు సంవత్సరాలు మొగలు పాదుషా వద్ద పనిచేసే శహాజీ, నిజాంషాహీల కొలువులోకి మారాడు. అక్కడ ఆ నవాబు చిన్న కుమారుడిని రాజుగా చేసి పరిపాలన అంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శివాజీ గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.