వ్యక్తులైన, సంస్థలైన, తమ ఆర్ధిక పరిస్థితిని తెలుసుకొనుటకు లెక్కలు రాయడం తప్పనిసరి. అయితే రాసే విధానంలో తేడాలున్నాయి. ఈ విధానంలో జంటపద్దు విధానం శాస్త్రీయ విధానంగా సర్వత్రా గుర్తింపు పొందినది. మన రాష్ట్రమునకు సంబంధించినంతవరకు సహకార సంఘములలో లెక్కలు ఒక ప్రత్యేక విధానంలో రాయబడుతున్నాయి. చాలావరకు సహకార సంస్థలు గ్రామ స్థాయిచిన్న పట్టాణముల స్థాయిలలో ఉన్న చిన్న సైజు సంస్థలు అగుట వలన, సహకార సంఘములలో సభ్యుల అవగాహన స్థాయి కుడా సామాన్యమైనదగుట వలన, సంఘములలో లెక్కలు రాసే పధ్ధతి కూడా సరళతరంగా ఉండాలి. అలాగని, అసంపూర్ణమైన, మూలసూత్రములకు వ్యతిరేకమైన లెక్కల పధ్ధతి ఉండకూడదు.
ఈ విధానమును, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘములలోని సిబ్బంది, సామాన్య సభ్యుల అవగాహన స్థాయిని దృష్టిలో పెట్టుకుని, జాను తెలుగులో నా సామర్ధ్యం మేరకు , మీకు ఈ పుస్తకం ద్వారా అందించాలని నా సంకల్పం.
- కామేశ్వరరావు
వ్యక్తులైన, సంస్థలైన, తమ ఆర్ధిక పరిస్థితిని తెలుసుకొనుటకు లెక్కలు రాయడం తప్పనిసరి. అయితే రాసే విధానంలో తేడాలున్నాయి. ఈ విధానంలో జంటపద్దు విధానం శాస్త్రీయ విధానంగా సర్వత్రా గుర్తింపు పొందినది. మన రాష్ట్రమునకు సంబంధించినంతవరకు సహకార సంఘములలో లెక్కలు ఒక ప్రత్యేక విధానంలో రాయబడుతున్నాయి. చాలావరకు సహకార సంస్థలు గ్రామ స్థాయిచిన్న పట్టాణముల స్థాయిలలో ఉన్న చిన్న సైజు సంస్థలు అగుట వలన, సహకార సంఘములలో సభ్యుల అవగాహన స్థాయి కుడా సామాన్యమైనదగుట వలన, సంఘములలో లెక్కలు రాసే పధ్ధతి కూడా సరళతరంగా ఉండాలి. అలాగని, అసంపూర్ణమైన, మూలసూత్రములకు వ్యతిరేకమైన లెక్కల పధ్ధతి ఉండకూడదు. ఈ విధానమును, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘములలోని సిబ్బంది, సామాన్య సభ్యుల అవగాహన స్థాయిని దృష్టిలో పెట్టుకుని, జాను తెలుగులో నా సామర్ధ్యం మేరకు , మీకు ఈ పుస్తకం ద్వారా అందించాలని నా సంకల్పం. - కామేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.