This site uses Javascript. Your browser either doesn't support Javascript or you have it turned off. To see this page as it is meant to appear please use a Javascript enabled browser.
Shopping Cart
1
Rs.
46,678
Home
|
Login
|
My Account
|
Wish List
Search
Home
Books
Categories
New Release
Poetry
Novels
Children Books
Devotional
Philosophy
Health
Fiction
Academic
Others
Home Decors
Chalam
B V Pattabhi Ram
Languages
Telugu
English
Hindi
contact
Customer Support
E Books
Top sales
Magazines
Home
>
Books
>
Telugu
>
Biography and Autobiography
Write a Review
Jagadguru SriSankaracharya Virachita Aatmabodhana (Second Impression)
By
Syama Shastri
(Author)
Write a Review
List Price:
Rs.
100
Our Price:
Rs.
100
Jagadguru SriSankaracharya Virachita Aatmabodhana (Second Impression)
INR
MANIMN0588
In Stock
100.0
Rs.
100
Quantity:
1
2
3
4
5
In Stock
Ships in
4 - 9 Days
Free Shipping in India!
Available in:
Check for shipping and cod pincode
Description
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్యామ శాస్త్రిగారు వారి తండ్రిగారి వద్దను, సురభారతిసన్నిధిలోను, గోకర్ణము, మరియు వారాణసి క్షేత్రములలోను గురుముఖంగా శాస్త్రాధ్యయనమొనర్చి సురభియైన భ్రహ్మవిద్యావ్యాసంగముతో జీవితమును అమృతమయ మొనర్చు కొనుచున్న మహనీయులు. స్వాధ్యాయాధ్యాయన సంపన్నులుగా విరిదివరకే బ్రహ్మసూత్రములు మొదలగు ప్రస్థానత్రయ గ్రంధములను ప్రచురించి, అటు శ్రీరామకృష్ణ మతమువంటి సంస్థలకు, ఇటు విద్యార్థులకు మిక్కిలి విలువైన సేవలందించి యున్నారు. ఇప్పుడు జగద్గురు శ్రీ శంకరాచార్యవిరచిత ప్రకరణ గ్రంధములందొకటియైన - ఆత్మబోధన - ఉపనిషద్వాక్య సముల్లసితోదాహరణాయుతముగా వ్యావహారిక ఆంధ్రభాషయందు సమకూర్చి ముముక్షుమనసాహ్లోదాము గావించారు. అనుచాన వెదికాచారసంపన్నులు. అద్వైతమార్గ జీవాణులు. పంచసప్తతివయః పరిపాక ప్రభావిష్ణులునగు వీరి వాక్యములెల్ల సుబోధకములై అన్ని ఉపనిషత్తుల వాక్యముల క్రోడీకరణలతో ఈ గ్రంధమును వేదాంత పాఠకులకు అత్యంత ఉపయోగకరముగ తీర్చిదిద్దినారు.
-ఆచార్య శ్యామ శాస్త్రి.
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్యామ శాస్త్రిగారు వారి తండ్రిగారి వద్దను, సురభారతిసన్నిధిలోను, గోకర్ణము, మరియు వారాణసి క్షేత్రములలోను గురుముఖంగా శాస్త్రాధ్యయనమొనర్చి సురభియైన భ్రహ్మవిద్యావ్యాసంగముతో జీవితమును అమృతమయ మొనర్చు కొనుచున్న మహనీయులు. స్వాధ్యాయాధ్యాయన సంపన్నులుగా విరిదివరకే బ్రహ్మసూత్రములు మొదలగు ప్రస్థానత్రయ గ్రంధములను ప్రచురించి, అటు శ్రీరామకృష్ణ మతమువంటి సంస్థలకు, ఇటు విద్యార్థులకు మిక్కిలి విలువైన సేవలందించి యున్నారు. ఇప్పుడు జగద్గురు శ్రీ శంకరాచార్యవిరచిత ప్రకరణ గ్రంధములందొకటియైన - ఆత్మబోధన - ఉపనిషద్వాక్య సముల్లసితోదాహరణాయుతముగా వ్యావహారిక ఆంధ్రభాషయందు సమకూర్చి ముముక్షుమనసాహ్లోదాము గావించారు. అనుచాన వెదికాచారసంపన్నులు. అద్వైతమార్గ జీవాణులు. పంచసప్తతివయః పరిపాక ప్రభావిష్ణులునగు వీరి వాక్యములెల్ల సుబోధకములై అన్ని ఉపనిషత్తుల వాక్యముల క్రోడీకరణలతో ఈ గ్రంధమును వేదాంత పాఠకులకు అత్యంత ఉపయోగకరముగ తీర్చిదిద్దినారు. -ఆచార్య శ్యామ శాస్త్రి.
Features
Title
: Jagadguru SriSankaracharya Virachita Aatmabodhana (Second Impression)
Author
: Syama Shastri
Publisher
: Yugadi Publishers
ISBN
: MANIMN0588
Binding
: Paperback
Published Date
: 2019
Number Of Pages
: 146
Language
: Telugu
You may also be interested in
Sri Jagadguru Adhi Sankaracharya Virachita …
By
Bramhasri Panchayagnam Agnihotravadhanulu
Rs.
400
Advaitha Vedantha Paribasha Samskrutha Mulamu
By
Acharya Syama Sastry
Rs.
150
Illango Adigal Virachita Silappadikaram
By
Dr Lanka Siva Rama Prasad
Rs.
200
Sri Somanatha Virachita Jyotisha Kalpalatha
By
Medavarapu Sampath Kumar
Rs.
250
Sri Mantreswara Virachita Phala Deepika
By
Dr Pandit Malladi Mani
Rs.
600
Jagadguru Adi shankara Stotra Ratnakaram
By
Gollapudi Veeraswami Son
Rs.
150
33 Vrathamulu
By
Mallampalli Durga Mallikarjuna Prasad Shastri
Rs.
120
Charithra, purathathva vyasalu
By
Dr V V Krishna Shastri
Rs.
125
Reviews
Be the first one to review this product
Write a Review
Discussion:Jagadguru SriSankaracharya Virachita Aatmabodhana (Second Impression)
Be the first to start a discussion
Start a new discussion
Browse all Discussions on Books
Recently Viewed Product
Powered by
infibeam