జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జీవిత సంగ్రహం
(ప్రామాణిక గ్రంధముల ప్రకారము)
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారి జీవితంపై చాలా గ్రంథాలు వెలువడ్డాయి. ప్రామాణికమైన మాధవీయ శంకర విజయము' అనే గ్రంథం ఉదహరిస్తే, శ్రీ శంకరుల జీవిత చిత్రణలో చాలా భాగం వాస్తవంగా ఉన్నదానిని ఇలా గ్రహించవచ్చు! అసలు.. ఈయన జననంపై విభిన్న కథనాలున్నాయి.
శృంగేరి మఠం వారి సమాచారం ప్రకారం శ్రీ శంకరాచార్యులు క్రీ.శ. 684-716 మధ్య కాలానికి చెందినవారు. అయితే శ్రీకృష్ణ బ్రహ్మానందుడు వ్రాసిన శంకర మందిరంలో శ్రీ శంకరాచార్యులవారు క్రీ.శ. 788లో పుట్టి 820లో పరమపదించినట్లు వుంది.
ఇంతటి మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, మహోన్నత సహనశీలి మరొకరు వుంటారా అనిపించే పుణ్యపురుషుడు ఆదిశంకరుడు. ఎంతోమంది మహానుభావుడైన శంకరుని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఆరాధిస్తూ వున్నారు. ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరాలకు పైగా దాటినా ఇంకా సజీవుడిగానే, నిత్యనూతన చైతన్యస్వరూపుడిగానే వుండడం ఎవరికైనా విస్మయానికి గురిచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు.
ఆయన సర్వ మతాల సారాన్ని సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న విజ్ఞానవేత్త. ఆయన భావాలను అరం చేసుకోవడానికి మెదడు ఒక్కటే సరిపోదు. అదయం కావాలి. ఆత్మగతమైన సంస్కారం తప్పనిసరిగా ఉండి తీరాలి.........
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జీవిత సంగ్రహం (ప్రామాణిక గ్రంధముల ప్రకారము) జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారి జీవితంపై చాలా గ్రంథాలు వెలువడ్డాయి. ప్రామాణికమైన మాధవీయ శంకర విజయము' అనే గ్రంథం ఉదహరిస్తే, శ్రీ శంకరుల జీవిత చిత్రణలో చాలా భాగం వాస్తవంగా ఉన్నదానిని ఇలా గ్రహించవచ్చు! అసలు.. ఈయన జననంపై విభిన్న కథనాలున్నాయి. శృంగేరి మఠం వారి సమాచారం ప్రకారం శ్రీ శంకరాచార్యులు క్రీ.శ. 684-716 మధ్య కాలానికి చెందినవారు. అయితే శ్రీకృష్ణ బ్రహ్మానందుడు వ్రాసిన శంకర మందిరంలో శ్రీ శంకరాచార్యులవారు క్రీ.శ. 788లో పుట్టి 820లో పరమపదించినట్లు వుంది. ఇంతటి మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, మహోన్నత సహనశీలి మరొకరు వుంటారా అనిపించే పుణ్యపురుషుడు ఆదిశంకరుడు. ఎంతోమంది మహానుభావుడైన శంకరుని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఆరాధిస్తూ వున్నారు. ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరాలకు పైగా దాటినా ఇంకా సజీవుడిగానే, నిత్యనూతన చైతన్యస్వరూపుడిగానే వుండడం ఎవరికైనా విస్మయానికి గురిచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఆయన సర్వ మతాల సారాన్ని సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న విజ్ఞానవేత్త. ఆయన భావాలను అరం చేసుకోవడానికి మెదడు ఒక్కటే సరిపోదు. అదయం కావాలి. ఆత్మగతమైన సంస్కారం తప్పనిసరిగా ఉండి తీరాలి.........© 2017,www.logili.com All Rights Reserved.