20, 21వ శతాబ్దాలలో భిన్న దశలలో జీవించిన రాజకీయ నాయకుల్లో బాపూజీ జీవితం విశిష్టమైనది. ఆయన జీవితం తెలంగాణా విశాల రాజకీయ సాంఘిక చరిత్రల తాలూకు వ్యక్తిగత ప్రతిఫలమేకాదు, వాస్తవానికి అది స్వాతంత్ర్యానంతర భారతదేశపు కంపు కొడుతున్న మురికి రాజకీయ చట్టానికి వెలుపల ప్రజారాజకీయానికి అద్దం పడుతుంది. ఏకకాలంలో నాలుగు భిన్నమైన , అంతర్గత సంబంధం కలిగి ఉన్న ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి ఉన్నదని చెప్పడం సముచితం. అవి వరుసగా నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యెక తెలంగాణ ఉద్యమం.
ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జీవితం, ఆయన చేసిన వివిధ ఉద్యమాలు, ఆయన స్మృతులు, ఆయన పాల్గొన్న అనేక ఇంటర్వ్యూలు, ఆయన రాసిన అనేక కవితలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
- కె శ్రీనివాసులు
20, 21వ శతాబ్దాలలో భిన్న దశలలో జీవించిన రాజకీయ నాయకుల్లో బాపూజీ జీవితం విశిష్టమైనది. ఆయన జీవితం తెలంగాణా విశాల రాజకీయ సాంఘిక చరిత్రల తాలూకు వ్యక్తిగత ప్రతిఫలమేకాదు, వాస్తవానికి అది స్వాతంత్ర్యానంతర భారతదేశపు కంపు కొడుతున్న మురికి రాజకీయ చట్టానికి వెలుపల ప్రజారాజకీయానికి అద్దం పడుతుంది. ఏకకాలంలో నాలుగు భిన్నమైన , అంతర్గత సంబంధం కలిగి ఉన్న ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి ఉన్నదని చెప్పడం సముచితం. అవి వరుసగా నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యెక తెలంగాణ ఉద్యమం. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జీవితం, ఆయన చేసిన వివిధ ఉద్యమాలు, ఆయన స్మృతులు, ఆయన పాల్గొన్న అనేక ఇంటర్వ్యూలు, ఆయన రాసిన అనేక కవితలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. - కె శ్రీనివాసులు
© 2017,www.logili.com All Rights Reserved.