లోకంలో ఎందరో నాయకులు పుడుతూ ఉంటారు. గిడుతూ ఉంటారు.. అయితే అచంచలమైన దీక్షతో అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగి అత్యున్నతమైన స్థానాలను అధిరోహించిన వారు అరుదు. మేరు పర్వతం లాంటి వ్యక్తిత్వాన్ని స్వయంగా నిర్మించుకొని ప్రజా సేవే పరమావధిగా భావించడం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం కూడా అరుదైన విషయం. ప్రజా సేవే పరమావధిగా, ప్రజాహితమే జీవిత లక్ష్యంగా భావించి అకలంక సేవానిరతితో పునీతమై కీర్తి ప్రతిష్టలు నిలుపుకున్న మహామహులు భారతావనిలో ఏ కొద్ది మందో ఉంటారు. అంతటి అరుదైన కొద్దిమంది నేతల్లో విజయభాస్కరరెడ్డి గారిది ఒక విశిష్ట స్థానం... ఆయన జీవితం, కృషి గురించి తెలుసుకుందాం!
లోకంలో ఎందరో నాయకులు పుడుతూ ఉంటారు. గిడుతూ ఉంటారు.. అయితే అచంచలమైన దీక్షతో అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగి అత్యున్నతమైన స్థానాలను అధిరోహించిన వారు అరుదు. మేరు పర్వతం లాంటి వ్యక్తిత్వాన్ని స్వయంగా నిర్మించుకొని ప్రజా సేవే పరమావధిగా భావించడం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం కూడా అరుదైన విషయం. ప్రజా సేవే పరమావధిగా, ప్రజాహితమే జీవిత లక్ష్యంగా భావించి అకలంక సేవానిరతితో పునీతమై కీర్తి ప్రతిష్టలు నిలుపుకున్న మహామహులు భారతావనిలో ఏ కొద్ది మందో ఉంటారు. అంతటి అరుదైన కొద్దిమంది నేతల్లో విజయభాస్కరరెడ్డి గారిది ఒక విశిష్ట స్థానం... ఆయన జీవితం, కృషి గురించి తెలుసుకుందాం!© 2017,www.logili.com All Rights Reserved.